ఎంప్లాయ్మెంట్ న్యూస్ వార పత్రిక జూన్ 27- జులై 3 హైలైట్స్  మరియు పత్రిక

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ ప్రదీపదికన 9 ప్రోజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు . అప్లై చెయ్యడానికి చివరి రోజు 04-07-2026

UPSC ఇండికేటివ్ అడ్వర్టైస్మెంట్ .7/2026 ద్వారా 54 డిసిగ్నేశనులలో   450 ఉద్యోగాలు 

ISRO టెలిమెట్రీ ట్రేకింగ్ మరియు కమాండ్ నెట్వర్క్ ,బెంగళూరు లో పర్మనెంట్ అయ్యే అవకాశం ఉన్న వివిధ  టెంపవరి  ఉద్యోగాలు

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు  ద్వారా సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు ఇండికేటివ్ నోటీస్ 03/26 విడుదల అయింది

ఇండియన్ నేవీలో  వివిద హోదాలలోకి షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫ్ఫీశర్ (SSC officer ) ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయింది

(పేజి నెం. 2) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ ప్రదీపదికన 9 ప్రోజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు . అప్లై చెయ్యడానికి చివరి  రోజు 04-07-2026
సంస్థభారత్  ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
ప్రకటన సంఖ్య383/HR/REC-PRE/NS(S&CS)/2026
ఉద్యోగాలుప్రోజెక్ట్ ఇంజనీర్ -I (SSI-2026) మరియు ప్రోజెక్ట్  ఇంజనీర్ -I (TCSC-2026)
ఉద్యోగాల సంఖ్యమొత్తం -9 ఖాళీలు , ప్రోజెక్ట్ ఇంజనీర్ -I (SSI-2026) -5 ఖాళీలు  మరియు  ప్రోజెక్ట్  ఇంజనీర్ -I (TCSC-2026)-4 ఖాళీలు
ఉద్యోగాల  స్థానాలు (place of work)ప్రోజెక్ట్ ఇంజనీర్ -I (SSI-2026)విశాఖపట్నం , న్యూ ఢిల్లీ ,గుర్గాన్ ,గాంధీ నగర్ , కొలకొత్త ,కోచి ,చెన్నై ,పోర్ట్ బ్లేయర్ ,ముంబాయి  
మరియు  ప్రోజెక్ట్  ఇంజనీర్ -I (TCSC-2026)విశాఖ పట్నం కొల్కతా
అప్లై చెయ్యడానికి చివరి తేది04-07-2026
అధికారిక  వెబ్సైట్http://www.bel.india.in
(పేజి నెం .5)  UPSC ఇండికేటివ్ అడ్వర్టైస్మెంట్ .7/2026 ద్వారా 54 డిసిగ్నేశనులలో   450 ఉద్యోగాలు 
సంస్థUPSC
ప్రకటన సంఖ్య07/2026
ఉద్యోగాల డిసిగ్నేశనులు (వివిధ ఉద్యోగాల సంఖ్య )54
పై ప్రకటన క్రింద వెలువడిన మొత్తం ఖాళీలు450
అప్లై  చెయ్యడానికి చివరి  తేది17 జులై 2026
అధికారిక వెబ్సైట్https://upsconline.nic.in/ora/ మరియు https://upsc.gov.in
(పేజి నెం 10) ISRO టెలిమెట్రీ ట్రేకింగ్ మరియు కమాండ్ నెట్వర్క్ ,బెంగళూరు లో పర్మనెంట్ అయ్యే అవకాశం ఉన్న వివిధ  టెంపవరి  ఉద్యోగాలు
సంస్థఇండియన్ స్పేస్  రీసెర్చ్  ఆర్గనైజీసన్  (ఇస్రో)
ప్రకటన  సంఖ్యISTRAC:02:2026 తేది 27-06-2026
ఉద్యోగాలుTECHNICIAN-B,DRAUGHTSMAN,TECHNICAL ASSISTANT, SCIENTIFIC ASSISTANT, LIBRARY ASSISTANT, COOK-A
మొత్తం  ఉద్యోగాల సంఖ్య26
అప్లై  చెయ్యడానికి చివరి  తేది20-07-2026 (11.55 PM)
అధికారిక వెబ్సైట్www.isro.gov.in/ http://www.istrac.gov.in
( పేజి నం 15) రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు  ద్వారా సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు ఇండికేటివ్ నోటీస్ 03/26 విడుదల అయింది
సంస్థరైల్వే రిక్రూట్మెంట్ బోర్డు
ప్రకటన సంఖ్య03/2026
ఉద్యోగంసెక్షన్ కంట్రోలర్
మొత్తం  ఖాళీలు119
అప్లికేషనుల  స్వీకరణ ప్రారంభ తేది15-07-2026
అప్లై చెయ్యడానికి చివరి తేది14-08-2026
అప్లై  చెయ్యడానికి అధికారిక  వెబ్సైట్https://www.rrbapply.gov.in
(పేజి నెం 42) ఇండియన్ నేవీలో  వివిద హోదాలలోకి షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫ్ఫీశర్ (SSC officer ) ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయింది
సంస్థఇండియన్ నేవీ
ఉద్యోగంవివిధ హోదాలలో ఉద్యోగాలకు ట్రయనింగ్
మొత్తం ఉద్యోగాల సంఖ్య275
విద్యార్హతఉద్యోగంను అనుసరించి BE/BTECH,MSC.MA,MBA,BSC
ఇతర అర్హతపెళ్లి కానీ  స్త్రీలు  & పురుషులు
అప్లై  చెయ్యడానికి  చివరి  తేది27-జులై  2026
అధికారిక  వెబ్సైట్www,joinindiannavy.gov.in
ఎంప్లాయ్మెంట్ న్యూస్ వార పత్రిక జూన్ 27-జులై 3EMPLOYMENT NEWS WEEKLY జూన్ 27-జులై 3 ఇక్కడ క్లిక్ చేసి చూడండి

Leave a Reply

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading