6557 ఉద్యోగాల నియామకానికి rrb టెక్ నీషియన్యన్ -గ్రేడ్ 3 &1 రిక్రూట్మెంట్ నోయిఫికేషన్  CEN- 02/2026 విడుదల వివరాలు

ముఖ్యమైన అంశాలు :

పరీక్ష నిర్వహణ సంస్థ :రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు

ఉద్యోగం పేరు: టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ & టెక్నీషియన్ గ్రేడ్ III

ప్రకటన సంఖ్య.        CEN 02/2026

RRB టెక్నీషియన్  ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీలు – 6557 (టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ ఖాళీలు – 323 & టెక్నీషియన్ గ్రేడ్ III ఖాళీలు -6234)

RRB సికింద్రాబాద్ ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీలు 399 (టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ ఖాళీలు – 4 & టెక్నీషియన్ గ్రేడ్ III ఖాళీలు -395)

అప్లికేషన్ మోడ్:ఆన్‌లైన్

RRB టెక్నీషియన్ పూర్తి వివారణాత్మక  నోటిఫికేషన్ 2026 విడుదల తేది :జూన్ 29

వయోపరిమితి: 01-07-2026 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ కి వయోపరిమితి  18 నుండి 33 సంవత్సరాలు మరియు టెక్నీషియన్ గ్రేడ్ III ఉద్యోగాలకు వయోపరిమితి  18 నుండి 30 సంవత్సరాలు.కేంద్ర ప్రభుత్వ నిభందనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

 విద్యా అర్హత: టెక్నీషియన్ గ్రేడ్ III ఉద్యోగాలకు గుర్తింపు పొందిన సంస్థల నుండి సంబంధిత ట్రేడ్‌లలో మెట్రిక్యులేషన్ / SSLC మరియు ITIలేదా సంబంధిత వృత్తిలో అప్రెంటిస్‌షిప్ . టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టుకు సంభందిత ఇంజనీరింగ్ విభాగంలో  డిప్లొమా / డిగ్రీ అర్హత కలిగి ఉండాలి .

ధరకాస్తు రుసుము : జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు ధరకాస్తు రుసుము ₹500.ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుబిడి/మాజీ సైనికులు/మహిళలు/ట్రాన్స్‌జెండర్/ఈబీసీ అభ్యర్ధులకు ధరకాస్తూ రుసుము ₹250.

ప్రారంభ వేతనం : 7 వ వేతన సంఘం సిఫార్సు మేరకు  టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ కు పే లెవెల్ 5- రూ. 29,200,టెక్నీషియన్ గ్రేడ్-III ఉద్యోగాలకు లెవెల్ 2- రూ. 19,900.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), పత్రాల ధృవీకరణ మరియు వైద్య పరీక్ష

 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోడానికి ప్రారంభ తేది :30 జూన్ 2026

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 29 జూలై 2026 (23:59 గంటలు)

అప్లై చెయ్యడానికి అధికారిక వెబ్‌సైట్: rrbapply.gov.in

ఏకీకృత రైల్వే అధికారిక వెబ్సైట్ : indianrailways.gov.in

RRB సికింద్రాబాద్ అధికారిక వెబ్సైట్ : rrbsecunderabad.gov.in

ముఖ్యమైన తేదీలు

  ముఖ్యమైన తేదీలుతేదీ
ఎంప్లాయ్మెంట్ న్యూస్‌లో సూచన ప్రకటన తేదీ23.05.2026
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ30.06.2026
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ29.07.2026 (23:59 గంటలు)
సమర్పించిన దరఖాస్తుల దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ31.07.2026 (23:59 గంటలు)
దరఖాస్తులో సవరణల కోసం (సవరణ రుసుముతో) సవరణ విండో. గమనిక: ‘Create an Account’ ఫారం మరియు ‘Chosen RRB’ వివరాలను మార్చడం సాధ్యం కాదు.01.08.2026 నుండి 10.08.2026
స్క్రైబ్‌కు అర్హులైన అభ్యర్థులు తమ స్క్రైబ్ వివరాలను అప్లికేషన్ పోర్టల్‌లో నమోదు చేయాల్సిన తేదీలు11.08.2026 నుండి 15.08.2026

ఉద్యోగాల వివరాల సుమ్మరి:

కేటగిరీ నెం.పోస్టు పేరు7CPC ప్రకారం లెవెల్మెడికల్ స్టాండర్డ్మొత్తం ఖాళీలు (అన్ని RRBలు)
1టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్5B1323
2టెక్నీషియన్ గ్రేడ్-III ట్రాక్ మెషిన్2A3172
3టెక్నీషియన్ గ్రేడ్-III బ్లాక్‌స్మిత్2B1306
4టెక్నీషియన్ గ్రేడ్-III బ్రిడ్జ్2B134
5టెక్నీషియన్ గ్రేడ్-III క్యారేజ్ & వ్యాగన్2B1501
6టెక్నీషియన్ గ్రేడ్-III డీజిల్ ఎలక్ట్రికల్2B1206
7టెక్నీషియన్ గ్రేడ్-III డీజిల్ మెకానికల్2B1346
8టెక్నీషియన్ గ్రేడ్-III ఎలక్ట్రికల్ / TRS2B1268
9టెక్నీషియన్ గ్రేడ్-III ఎలక్ట్రికల్ (GS)2B1329
10టెక్నీషియన్ గ్రేడ్-III ఎలక్ట్రికల్ (TRD)2B1152
11టెక్నీషియన్ గ్రేడ్-III EMU2B1147
12టెక్నీషియన్ గ్రేడ్-III ఫిట్టర్ (OL)2B1469
13టెక్నీషియన్ గ్రేడ్-III రిఫ్రిజరేషన్ & ఎయిర్ కండిషనింగ్2B1162
14టెక్నీషియన్ గ్రేడ్-III (S & T)2B1320
15టెక్నీషియన్ గ్రేడ్-III వెల్డర్ (OL)2B1150
16టెక్నీషియన్ గ్రేడ్-III క్రేన్ డ్రైవర్2B213
17టెక్నీషియన్ గ్రేడ్-III కార్పెంటర్ (వర్క్‌షాప్)2C1229
18టెక్నీషియన్ గ్రేడ్-III ఎలక్ట్రికల్ (PU & WS)2C1128
19టెక్నీషియన్ గ్రేడ్-III ఫిట్టర్ (PU & WS)2C11109
20టెక్నీషియన్ గ్రేడ్-III మెషినిస్ట్ (వర్క్‌షాప్)2C1123
21టెక్నీషియన్ గ్రేడ్-III మెకానికల్ (వర్క్‌షాప్)2C1193
22టెక్నీషియన్ గ్రేడ్-III మిల్‌రైట్2C1170
23టెక్నీషియన్ గ్రేడ్-III పెయింటర్ (వర్క్‌షాప్)2C177
24టెక్నీషియన్ గ్రేడ్-III ట్రిమ్మర్ (వర్క్‌షాప్)2C146
25టెక్నీషియన్ గ్రేడ్-III వెల్డర్ (PU & WS)2C1584
మొత్తం ఖాళీలు6557

RRB సికింద్రాబాద్ ఖాళీల వివరాలు :

క్ర.సంపోస్టు పేరుస్థాయిజోన్URSCSTOBCEWSమొత్తం
1టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్)5SCR111014
3టెక్నీషియన్ గ్రేడ్-III (బ్లాక్‌స్మిత్)2SCR412119
4టెక్నీషియన్ గ్రేడ్-III (బ్రిడ్జ్)2ECoR100012
5టెక్నీషియన్ గ్రేడ్-III (క్యారేజ్ & వ్యాగన్)2SCR215210947
6టెక్నీషియన్ గ్రేడ్-III (డీజిల్ ఎలక్ట్రికల్)2SCR6128926
7టెక్నీషియన్ గ్రేడ్-III (డీజిల్ మెకానికల్)2SCR19109121262
8టెక్నీషియన్ గ్రేడ్-III (ఎలక్ట్రికల్ / TRS)2SCR2317417
9టెక్నీషియన్ గ్రేడ్-III (ఎలక్ట్రికల్ / GS)2SCR310105
10టెక్నీషియన్ గ్రేడ్-III (ఎలక్ట్రికల్ / TRD)2SCR6121111
12టెక్నీషియన్ గ్రేడ్-III (ఫిట్టర్ – OIL)2ECoR19132429
15టెక్నీషియన్ గ్రేడ్-III (వెల్డర్ – OIL)2ECoR011002
18టెక్నీషియన్ గ్రేడ్-III (ఎలక్ట్రికల్ – PU & WS)2SCR200002
19టెక్నీషియన్ గ్రేడ్-III (ఫిట్టర్ – PU & WS)2SCR197413548
20టెక్నీషియన్ గ్రేడ్-III (మెషినిస్ట్ – వర్క్‌షాప్)2SCR3213110
22టెక్నీషియన్ గ్రేడ్-III (మిల్‌రైట్)2SCR9326222
23టెక్నీషియన్ గ్రేడ్-III (పెయింటర్ – వర్క్‌షాప్)2SCR200002
25టెక్నీషియన్ గ్రేడ్-III (వెల్డర్ – PU & WS)2SCR3413623884
మొత్తం టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్)111014
మొత్తం టెక్నీషియన్ గ్రేడ్-III13560469658395
RRB సికింద్రాబాద్ మొత్తం13661479758399

విద్యార్హతలు మరియు మెడికల్ కటగరీలు :

1టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్B1(A) ఫిజిక్స్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బి.ఎస్‌సి. డిగ్రీ (గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి). లేదా ఫిజిక్స్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఇన్‌స్ట్రుమెంటేషన్ కలయికలో బి.ఎస్‌సి. లేదా పై ప్రాథమిక విభాగాల్లో 3 సంవత్సరాల డిప్లొమా ఇంజినీరింగ్. లేదా పై ప్రాథమిక విభాగాల్లో బి.ఇ./బి.టెక్. డిగ్రీ.
2టెక్నీషియన్ గ్రేడ్-III ట్రాక్ మెషిన్A3మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – ఎలక్ట్రిషియన్ / ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ / మెకానిక్ మెకాట్రానిక్స్ / మెకానిక్ డీజిల్ / మెకానిక్ మోటార్ వెహికల్ / వెల్డర్ / మెషినిస్ట్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్ (Act Apprenticeship).
3టెక్నీషియన్ గ్రేడ్-III బ్లాక్‌స్మిత్B1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – ఫోర్జర్ & హీట్ ట్రీటర్ / ఫౌండ్రీమాన్ / ప్యాటర్న్ మేకర్ / మోల్డర్ (రిఫ్రాక్టరీ). లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
4టెక్నీషియన్ గ్రేడ్-III బ్రిడ్జ్B1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – ఫిట్టర్ / స్ట్రక్చరల్ ఫిట్టర్ / వెల్డర్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
5టెక్నీషియన్ గ్రేడ్-III క్యారేజ్ & వాగన్B1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – కార్పెంటర్ / వెల్డర్ / ప్లంబర్ / పైప్ ఫిట్టర్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
6టెక్నీషియన్ గ్రేడ్-III డీజిల్ ఎలక్ట్రికల్B1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – ఎలక్ట్రిషియన్ / మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / వైర్‌మన్ / ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
7టెక్నీషియన్ గ్రేడ్-III డీజిల్ మెకానికల్B1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – ఫిట్టర్ / మెకానిక్ డీజిల్ / మెకానిక్ (హెవీ వెహికిల్స్ రిపేర్ & మెయింటెనెన్స్) / మెకానిక్ ఆటోమొబైల్స్ (అడ్వాన్స్డ్ డీజిల్ ఇంజిన్) / మెకానిక్ మోటార్ వెహికల్ / ట్రాక్టర్ మెకానిక్ / వెల్డర్ / పెయింటర్ (జనరల్). లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.

లేటెస్ట్ ఉద్యోగ ప్రకటనల వివరాలు చూడడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

కేటగిరీ నం.పోస్టు పేరుమెడికల్ స్టాండర్డ్విద్యార్హత
8టెక్నీషియన్ గ్రేడ్-III ఎలక్ట్రికల్ / TRSB1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – ఎలక్ట్రిషియన్ / వైర్‌మన్ / ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ / మెకానిక్ (హెచ్.టి., ఎల్.టి. పరికరాలు & కేబుల్ జాయింటింగ్) / ఫిట్టర్ / వెల్డర్ / పెయింటర్ (జనరల్) / మెషినిస్ట్ / కార్పెంటర్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
9టెక్నీషియన్ గ్రేడ్-III ఎలక్ట్రికల్ (జనరల్ సర్వీసెస్)B1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – ఎలక్ట్రిషియన్ / వైర్‌మన్ / మెకానిక్ (హెచ్.టి., ఎల్.టి. పరికరాలు & కేబుల్ జాయింటింగ్) / ఎలక్ట్రానిక్స్ మెకానిక్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
10టెక్నీషియన్ గ్రేడ్-III ఎలక్ట్రికల్ (TRD)B1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – ఎలక్ట్రిషియన్ / వైర్‌మన్ / మెకానిక్ (హెచ్.టి., ఎల్.టి. పరికరాలు & కేబుల్ జాయింటింగ్) / ఎలక్ట్రానిక్స్ మెకానిక్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
11టెక్నీషియన్ గ్రేడ్-III EMUB1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – ఎలక్ట్రిషియన్ / వైర్‌మన్ / ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ / మెకానిక్ (హెచ్.టి., ఎల్.టి. పరికరాలు & కేబుల్ జాయింటింగ్) / ఫిట్టర్ / వెల్డర్ / పెయింటర్ (జనరల్) / మెషినిస్ట్ / కార్పెంటర్ / ఆపరేటర్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
12టెక్నీషియన్ గ్రేడ్-III ఫిట్టర్ (OL)B1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – ఫిట్టర్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
13టెక్నీషియన్ గ్రేడ్-III రిఫ్రిజరేషన్ & ఎయిర్ కండిషనింగ్B1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – రిఫ్రిజరేషన్ & ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ / ఎలక్ట్రిషియన్ / వైర్‌మన్ / ఎలక్ట్రానిక్స్ మెకానిక్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
14టెక్నీషియన్ గ్రేడ్-III (ఎస్ & టి)B1(A) మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – ఎలక్ట్రిషియన్ / ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / వైర్‌మన్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్. లేదా (B) 10+2 ఉత్తీర్ణత – ఫిజిక్స్ మరియు గణితం సబ్జెక్టులతో.
15టెక్నీషియన్ గ్రేడ్-III వెల్డర్ (OL)B1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – వెల్డర్ / వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) / స్ట్రక్చరల్ వెల్డర్ / వెల్డర్ (TIG/MIG) / వెల్డర్ (ఫ్యాబ్రికేషన్ & ఫిట్టింగ్). లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
16టెక్నీషియన్ గ్రేడ్-III క్రేన్ డ్రైవర్B2మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – మెకానిక్ (మోటార్ వెహికల్) / మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్ / క్రేన్ ఆపరేటర్ / ఆపరేటర్ లోకోమోటివ్ & రైల్ క్రేన్స్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
17టెక్నీషియన్ గ్రేడ్-III కార్పెంటర్ (వర్క్‌షాప్)C1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – కార్పెంటర్ / ఫర్నిచర్ & క్యాబినెట్ మేకర్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
18టెక్నీషియన్ గ్రేడ్-III ఎలక్ట్రికల్ (PU & WS)C1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – ఎలక్ట్రిషియన్ / వైర్‌మన్ / ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
19టెక్నీషియన్ గ్రేడ్-III ఫిట్టర్ (PU & WS)C1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – ఫిట్టర్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
20టెక్నీషియన్ గ్రేడ్-III మెషినిస్ట్ (వర్క్‌షాప్)C1మెట్రిక్యులేషన్ / SSLC + ITI (NCVT/SCVT) – మెషినిస్ట్ / టర్నర్ / మెషినిస్ట్ (గ్రైండర్) / ఆపరేటర్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్. లేదా మెట్రిక్యులేషన్ / SSLC + సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.
21టెక్నీషియన్ గ్రేడ్-III మెకానికల్ (వర్క్‌షాప్)C1మెట్రిక్యులేషన్ / ఎస్‌ఎస్‌ఎల్‌సి (SSLC) + ఐటీఐ (NCVT/SCVT) – ఫిట్టర్ / వెల్డర్ / మెషినిస్ట్ / మెషినిస్ట్ (గ్రైండర్) / మెకానిక్ మెకాట్రానిక్స్ / టర్నర్ / ఆపరేటర్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్స్ / CNC ప్రోగ్రామర్-కమ్-ఆపరేటర్ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. లేదా సంబంధిత ట్రేడ్‌లో కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్.
22టెక్నీషియన్ గ్రేడ్-III మిల్‌రైట్C1మెట్రిక్యులేషన్ / ఎస్‌ఎస్‌ఎల్‌సి + ఐటీఐ (NCVT/SCVT) – మిల్‌రైట్ / మెయింటెనెన్స్ మెకానిక్ / మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ / మెకానిక్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. లేదా సంబంధిత ట్రేడ్‌లో కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్.
23టెక్నీషియన్ గ్రేడ్-III పెయింటర్ (వర్క్‌షాప్)C1మెట్రిక్యులేషన్ / ఎస్‌ఎస్‌ఎల్‌సి + ఐటీఐ (NCVT/SCVT) – పెయింటర్ (జనరల్) / డొమెస్టిక్ పెయింటర్ / ఇండస్ట్రియల్ పెయింటర్ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. లేదా సంబంధిత ట్రేడ్‌లో కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్.
24టెక్నీషియన్ గ్రేడ్-III ట్రిమ్మర్ (వర్క్‌షాప్)C1మెట్రిక్యులేషన్ / ఎస్‌ఎస్‌ఎల్‌సి + ఐటీఐ (NCVT/SCVT) – టైలర్ (జనరల్) / అప్‌హోల్స్టర్ / కట్టింగ్ & సీవింగ్ / సీవింగ్ టెక్నాలజీ / డ్రెస్ మేకింగ్ / డిజైనర్ & మాస్టర్ కట్టర్ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. లేదా సంబంధిత ట్రేడ్‌లో కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్.
25టెక్నీషియన్ గ్రేడ్-III వెల్డర్ (PU & WS)C1మెట్రిక్యులేషన్ / ఎస్‌ఎస్‌ఎల్‌సి + ఐటీఐ (NCVT/SCVT) – వెల్డర్ / వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) / స్ట్రక్చరల్ వెల్డర్ / వెల్డర్ (పైప్) / వెల్డర్ (TIG/MIG) / వెల్డర్ (ఫ్యాబ్రికేషన్ & ఫిట్టింగ్) ట్రేడ్‌లో ఉత్తీర్ణత. లేదా సంబంధిత ట్రేడ్‌లో కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్.s

ఎంప్లాయిమెంట్ న్యూస్ హైలైట్స్ మరియు పత్రిక

మెడికల్ స్టాండర్డ్ (జనరల్ ఫిట్నెస్ ఉండాలి :

క్రమ సంఖ్యమెడికల్ స్టాండర్డ్దృష్టి ప్రమాణాలు (Vision Standards)
1A-3i) దూర దృష్టి: 6/9, 6/9 (కళ్లద్దాలతో లేదా లేకుండా; లెన్స్ పవర్ 2 డయాప్టర్లకు మించకూడదు).ii) సమీప దృష్టి: Sn. 0.6, 0.6 (కళ్లద్దాలతో లేదా లేకుండా).iii) రంగులను గుర్తించే పరీక్ష (Colour Vision), ద్వినేత్ర దృష్టి (Binocular Vision), రాత్రి దృష్టి (Night Vision), మెసోపిక్ విజన్ (Mesopic Vision) పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి.
2B-1i) దూర దృష్టి: 6/9, 6/12 (కళ్లద్దాలతో లేదా లేకుండా; లెన్స్ పవర్ 4 డయాప్టర్లకు మించకూడదు).ii) సమీప దృష్టి: Sn. 0.6, 0.6 (చదవడం లేదా సమీప పని కోసం అవసరమైతే కళ్లద్దాలతో లేదా లేకుండా).iii) రంగులను గుర్తించే పరీక్ష (Colour Vision), ద్వినేత్ర దృష్టి (Binocular Vision), రాత్రి దృష్టి (Night Vision), మెసోపిక్ విజన్ (Mesopic Vision) పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి.
3B-2i) దూర దృష్టి: 6/9, 6/12 (కళ్లద్దాలతో లేదా లేకుండా; లెన్స్ పవర్ 4 డయాప్టర్లకు మించకూడదు).ii) సమీప దృష్టి: Sn. 0.6, 0.6 (చదవడం లేదా సమీప పని కోసం అవసరమైతే కళ్లద్దాలతో లేదా లేకుండా).iii) ద్వినేత్ర దృష్టి (Binocular Vision) పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి.
4C-1i) దూర దృష్టి: 6/12, 6/18 (కళ్లద్దాలతో లేదా లేకుండా).ii) సమీప దృష్టి: Sn. 0.6, 0.6 (చదవడం లేదా సమీప పని కోసం అవసరమైతే కళ్లద్దాలతో లేదా లేకుండా).

వయో పరిమితి (AGE LIMIT):

పోస్టుCENకు వర్తించే వయస్సు (01-07-2026 నాటికి)
టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్)18 నుండి 33 సంవత్సరాలు
టెక్నీషియన్ గ్రేడ్-III18 నుండి 30 సంవత్సరాలు

వయో సడలింపు (Age Relaxation):
క్రింది పట్టికల్లో పేర్కొన్న కేటగిరీలు/కమ్యూనిటీలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఇందుకు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలి.


పట్టిక–1 : టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్)

(7CPC పే లెవల్–5)

(వయస్సు: 18–33 సంవత్సరాలు)

క్రమ సంఖ్యకమ్యూనిటీ / కేటగిరీగరిష్ట వయో పరిమితిలో సడలింపు
1SC & ST అభ్యర్థులు5 సంవత్సరాలు
2OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులు3 సంవత్సరాలు
3ధృవీకరణ (Attestation) అనంతరం కనీసం 6 నెలల నిరంతర సేవ చేసిన మాజీ సైనికులుUR & EWS – వయస్సులో సేవా కాలాన్ని తీసివేసిన తరువాత 3 సంవత్సరాలు
OBC (NCL) – సేవా కాలాన్ని తీసివేసిన తరువాత 6 సంవత్సరాలు
SC & ST – సేవా కాలాన్ని తీసివేసిన తరువాత 8 సంవత్సరాలు
4బెంచ్‌మార్క్ దివ్యాంగులు (PwBD)UR & EWS – 10 సంవత్సరాలు
OBC (NCL) – 13 సంవత్సరాలు
SC & ST – 15 సంవత్సరాలు
5కనీసం 3 సంవత్సరాల నిరంతర సేవ చేసిన గ్రూప్-C / మాజీ గ్రూప్-D రైల్వే ఉద్యోగులు మరియు సబ్‌స్టిట్యూట్ ఉద్యోగులుUR & EWS – 40 సంవత్సరాలు
OBC (NCL) – 43 సంవత్సరాలు
SC & ST – 45 సంవత్సరాలు
6రైల్వే క్యాంటీన్లు, సహకార సంఘాలు, సంస్థలు వంటి క్వాసి-అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాల్లో పనిచేస్తున్న అభ్యర్థులుచేసిన సేవా కాలం వరకు లేదా 5 సంవత్సరాలు, రెండింటిలో ఏది తక్కువైతే అది
7తిరిగి వివాహం చేసుకోని వితంతువులు, విడాకులు పొందిన మహిళలు లేదా న్యాయపరంగా భర్త నుండి వేరుగా ఉన్న మహిళలుUR & EWS – 35 సంవత్సరాలు
OBC (NCL) – 38 సంవత్సరాలు
SC & ST – 40 సంవత్సరాలు

పట్టిక–2 : టెక్నీషియన్ గ్రేడ్-III

(7CPC పే లెవల్–2)

(వయస్సు: 18–30 సంవత్సరాలు)

క్రమ సంఖ్యకమ్యూనిటీ / కేటగిరీగరిష్ట వయో పరిమితిలో సడలింపు
1SC & ST అభ్యర్థులు5 సంవత్సరాలు
2OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులు3 సంవత్సరాలు
3ధృవీకరణ అనంతరం కనీసం 6 నెలల నిరంతర సేవ చేసిన మాజీ సైనికులుUR & EWS – సేవా కాలాన్ని తీసివేసిన తరువాత 3 సంవత్సరాలు
OBC (NCL) – సేవా కాలాన్ని తీసివేసిన తరువాత 6 సంవత్సరాలు
SC & ST – సేవా కాలాన్ని తీసివేసిన తరువాత 8 సంవత్సరాలు
4బెంచ్‌మార్క్ దివ్యాంగులు (PwBD)UR & EWS – 10 సంవత్సరాలు
OBC (NCL) – 13 సంవత్సరాలు
SC & ST – 15 సంవత్సరాలు
5కనీసం 3 సంవత్సరాల నిరంతర సేవ చేసిన గ్రూప్-C / మాజీ గ్రూప్-D రైల్వే ఉద్యోగులు మరియు సబ్‌స్టిట్యూట్ ఉద్యోగులుUR & EWS – 40 సంవత్సరాలు
OBC (NCL) – 43 సంవత్సరాలు
SC & ST – 45 సంవత్సరాలు
6రైల్వే క్యాంటీన్లు, సహకార సంఘాలు, సంస్థలు వంటి క్వాసి-అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాల్లో పనిచేస్తున్న అభ్యర్థులుచేసిన సేవా కాలం వరకు లేదా 5 సంవత్సరాలు, రెండింటిలో ఏది తక్కువైతే అది
7తిరిగి వివాహం చేసుకోని వితంతువులు, విడాకులు పొందిన మహిళలు లేదా న్యాయపరంగా భర్త నుండి వేరుగా ఉన్న మహిళలుUR & EWS – 35 సంవత్సరాలు
OBC (NCL) – 38 సంవత్సరాలు
SC & ST – 40 సంవత్సరాలు

ఇక్కడ క్లిక్ చేసి టెలిగ్రాం గ్రూపులో చేరండి

టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్) CBT పరీక్ష – సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు మరియు మార్కులు:

గమనిక: పై పేర్కొన్న సిలబస్ అంశాలు కేవలం సూచనాత్మకమైనవి మాత్రమే. అవి పూర్తి జాబితా (Exhaustive) అని భావించరాదు.

సబ్జెక్టుప్రశ్నల సంఖ్యమార్కులు
సాధారణ అవగాహన (General Awareness)1010
సాధారణ మేధస్సు మరియు తార్కిక సామర్థ్యం (General Intelligence & Reasoning)1515
కంప్యూటర్ల ప్రాథమిక అంశాలు మరియు అనువర్తనాలు (Basics of Computers & Applications)2020
గణితం (Mathematics)2020
ప్రాథమిక సైన్స్ మరియు ఇంజినీరింగ్ (Basic Science & Engineering)3535
మొత్తం100100

గమనిక: పై సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు మరియు మార్కుల పంపిణీ కేవలం సూచనాత్మకమైనది మాత్రమే. వాస్తవ పరీక్షలో ప్రశ్నాపత్రం పంపిణీలో మార్పులు ఉండవచ్చు.

టెక్నీషియన్ గ్రేడ్-III CBT పరీక్ష – సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు మరియు మార్కులు

గమనిక: పై పేర్కొన్న సిలబస్ అంశాలు కేవలం సూచనాత్మకమైనవి మాత్రమే. అవి పూర్తి జాబితా (Exhaustive) అని భావించరాదు.

సబ్జెక్టుప్రశ్నల సంఖ్యమార్కులు
గణితం (Mathematics)2525
సాధారణ మేధస్సు మరియు తార్కిక సామర్థ్యం (General Intelligence & Reasoning)2525
సాధారణ విజ్ఞానం (General Science)4040
సాధారణ అవగాహన (General Awareness)1010
మొత్తం100100

గమనిక: పై సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు మరియు మార్కుల పంపిణీ కేవలం సూచనాత్మకమైనది మాత్రమే. వాస్తవ CBT పరీక్షలో ప్రశ్నాపత్రం రూపకల్పన మరియు సబ్జెక్టుల వారీగా ప్రశ్నల పంపిణీలో మార్పులు ఉండవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ (Application Process):

1. ఖాతా (Account) సృష్టించడం

అంశంవివరాలు
1.1ఈ CEN కోసం అభ్యర్థులు అధికారిక RRB వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా ముందుగా ఖాతా (Account) సృష్టించాలి.
1.2గతంలో ఏదైనా RRB CEN కోసం ఖాతా సృష్టించిన అభ్యర్థులు అదే లాగిన్ వివరాలు (Login Credentials) ఉపయోగించి ఈ నోటిఫికేషన్‌కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
1.3ఖాతా సృష్టించడానికి చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ మరియు యాక్టివ్ ఈ-మెయిల్ ఐడి తప్పనిసరి. వీటికి OTPలు పంపబడతాయి.
1.4ఖాతా సృష్టించిన తర్వాత మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడి సహా నమోదు చేసిన వివరాలను మార్చడానికి అవకాశం ఉండదు.
1.5కాబట్టి ఖాతా సృష్టించే సమయంలో అన్ని వివరాలను జాగ్రత్తగా, ఖచ్చితంగా నమోదు చేయాలి.

2. గుర్తింపు ధృవీకరణ (Identity Authentication)

అంశంవివరాలు
2.1అభ్యర్థులు DigiLocker లేదా ఆధార్ (Aadhaar) ద్వారా తమ గుర్తింపును ధృవీకరించుకోవాలని సూచించబడింది.
2.2ఇలా ధృవీకరించుకుంటే నియామక ప్రక్రియలో అన్ని దశల్లో పరిశీలన వేగంగా పూర్తవుతుంది.
2.3ఇతర ఫోటో గుర్తింపు కార్డుల ద్వారా గుర్తింపు ధృవీకరణ చేసుకునే అభ్యర్థులకు ప్రతి దశలో మరింత కఠినమైన పరిశీలన ఉంటుంది.

3. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు మార్గదర్శకాలు

అంశంవివరాలు
3.1అధికారిక RRB వెబ్‌సైట్‌లో ఇచ్చిన లింక్ ద్వారానే ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.
3.2దరఖాస్తు పూరించే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి.
3.3అన్ని వివరాలను సరిచూసుకుని మాత్రమే దరఖాస్తు సమర్పించాలి.
3.4దరఖాస్తు సమర్పించిన తర్వాత ఎటువంటి మార్పులు చేయలేరు. (RRB ప్రకటించిన సవరణ విండోలో, అదనపు రుసుము చెల్లించి మాత్రమే అనుమతించబడితే మార్పులు చేయవచ్చు.)
3.5CBT ప్రశ్నాపత్రం ఆంగ్లంతో పాటు 13 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పరీక్షా మాధ్యమాన్ని ఎంచుకోవాలి.
3.6ప్రతి Pay Level కు ప్రత్యేక దరఖాస్తు సమర్పించాలి. ప్రతి Pay Level కు ప్రత్యేక CBT నిర్వహించబడుతుంది.
3.7ప్రతి Pay Level కోసం ప్రత్యేక పరీక్ష రుసుము చెల్లించాలి.
3.8ఒక Pay Level కు ఒకే RRB ను మాత్రమే ఎంచుకోవాలి.
3.9ఒక Pay Level కోసం ఒకే ఆన్‌లైన్ దరఖాస్తు మాత్రమే సమర్పించాలి.
3.10దరఖాస్తు సమర్పించిన తర్వాత ఎంపిక చేసిన RRB ను మార్చలేరు.
3.11ఒకే Pay Level కోసం ఒకటి కంటే ఎక్కువ RRBలకు దరఖాస్తు చేస్తే, ఆ Pay Level కు సంబంధించిన అన్ని దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
3.12ఎంపిక చేసిన Pay Levelలో అందుబాటులో ఉన్న పోస్టులకు అభ్యర్థి తన ప్రాధాన్యత క్రమాన్ని (Preference Order) నమోదు చేయాలి.
3.13దరఖాస్తు సమర్పించిన తర్వాత పరీక్ష రుసుము చెల్లింపు విధానాన్ని ఎంచుకుని చెల్లింపు పూర్తి చేయాలి.
3.14పరీక్ష రుసుము విజయవంతంగా అందిన తర్వాత మాత్రమే దరఖాస్తు ఆమోదించబడుతుంది.
3.15దరఖాస్తు విజయవంతంగా సమర్పించబడిన తర్వాత అభ్యర్థికి ఈ-మెయిల్ మరియు SMS ద్వారా ధృవీకరణ సందేశం పంపబడుతుంది.

4. దరఖాస్తు సమయంలో లైవ్ ఫోటో (Live Photo) తీసుకునే విధానం

అంశంవివరాలు
4.1ముందుగా తీసుకున్న ఫోటోను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
4.2దరఖాస్తు సమయంలోనే సిస్టమ్ లైవ్ ఫోటోను క్యాప్చర్ చేస్తుంది.
4.3వెబ్‌క్యామ్ లేదా మొబైల్ ఫ్రంట్ కెమెరా ద్వారా ఫోటో తీసుకోవచ్చు.
4.4తెలుపు రంగు కాకుండా ముదురు (Dark) రంగు నేపథ్యాన్ని ఉపయోగించాలి.
4.5కెమెరాకు ఎదురుగా నిటారుగా నిలబడి లేదా కూర్చుని సూచనలను పాటించాలి.
4.6కెమెరా కంటి స్థాయిలో ఉండాలి.
4.7ముఖం నేరుగా కెమెరా వైపు ఉండాలి మరియు సహజమైన ముఖ కవళికతో చూడాలి.
4.8ముఖం పూర్తిగా ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపించాలి.
4.9టోపీ, మాస్క్ లేదా సన్‌గ్లాసెస్ ధరించకూడదు.
4.10ఫోటో నచ్చకపోతే దరఖాస్తు సమర్పించే ముందు మళ్లీ తీసుకునే అవకాశం ఉంటుంది.
4.11నిబంధనలకు అనుగుణంగా లేని ఫోటోలు ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడవచ్చు.
4.12అప్లోడ్ చేసిన ఫోటో మొత్తం నియామక ప్రక్రియలో ఉపయోగించబడుతుంది.
4.13లైవ్ ఫోటో సరిపోలకపోతే Annexure-VII డిక్లరేషన్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

5. సంతకం (Signature) అప్‌లోడ్ నిబంధనలు:

అంశంవివరాలు
5.1సంతకం అభ్యర్థి స్వయంగా చేయాలి.
5.2తెల్ల కాగితంపై నల్ల సిరా (Black Ink) పెన్‌తో సంతకం చేయాలి.
5.3సంతకం కర్సివ్/సహజ రాతలో ఉండాలి. BLOCK CAPITAL లేదా విడివిడిగా అక్షరాలు (Disjointed Letters) ఉపయోగించరాదు.
5.4స్కాన్ రిజల్యూషన్ కనీసం 100 DPI ఉండాలి.
5.5ఫైల్ ఫార్మాట్ JPG/JPEG మాత్రమే.
5.6ఫైల్ పరిమాణం 30 KB నుండి 49 KB మధ్య ఉండాలి.
5.7ఇమేజ్ పరిమాణం కనీసం 140 × 60 పిక్సెల్స్ ఉండాలి.
5.8దరఖాస్తులో సూచించిన బాక్స్‌లో (35 మి.మీ × 20 మి.మీ) సంతకం సరిగ్గా అమర్చబడాలి.
RRB టెక్నీషియన్ రిక్రూట్మెంట్ విస్తృత అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
అప్లై చెయ్యడానికి లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
అధికారిక వెబ్సైట్ లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి
RRB సికింద్రాబాద్ అధికారిక వెబ్సైట్ లింక్ ఇక్కడ క్లిక్ చెయ్యండి

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading