ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

C-DAC వివధ ఇంజినీర్/టెక్నికల్ మేనేజర్ రిక్రూట్మెంట్ (కాంట్రాక్ట్)2025

C-DAC వవధ ఇంజినీర్/టెక్నికల్ మేనేజర్ రిక్రూట్మెంట్ (కాంట్రాక్ట్)2025

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) 280 వివిధ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అర్హత మరియు అనుభవం కలిగిన అభ్యర్థులు అధికారిక C-DAC వెబ్‌సైట్ cdac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ జూలై 2025. (తారీఖు ఇవ్వబడ లేదు)

పోస్ట్ పేరు : వివిధ ఇంజనీర్/టెక్నికల్ మేనేజర్
మొత్తం ఖాళీలు : 280

విభాగాల వారీగా ఖాళీలు

డిపార్ట్మెంట్ /విభాగం ఖాళీల సంఖ్య
Chip design 180
Electronics hardware design 25
Software ecosystem development65
Pholonics 10

దరఖాస్తు రుసుమ

ఎటువంటి దరఖాస్తు రుసుము వసూలు చేయదు.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: జూలై 2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : జూలై 2025( తారీఖు ఇవ్వబడ లేదు)
ఇంటర్వ్యూ తేదీ : ఇమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది.

వయోపరిమితి
డిజైన్ ఇంజనీర్ E1: 30 సంవత్సరాలు
సీనియర్ డిజైన్ ఇంజనీర్ E2: 33 సంవత్సరాలు
ప్రిన్సిపల్ డిజైన్ ఇంజనీర్ E3: 37 సంవత్సరాలు
టెక్నికల్ మేనేజర్ E4: 41 సంవత్సరాలు
సీనియర్ టెక్నికల్ మేనేజర్ E5: 46 సంవత్సరాలు
చీఫ్ టెక్నికల్ మేనేజర్ E6/ కన్సల్టెంట్: 50-65 సంవత్సరాలు

అర్హత

అభ్యర్థులు BCA, B.Sc, B.Tech/BE, M.Sc, MCA, PG డిప్లొమా, M.Phil/Ph.D (సంబంధిత రంగాలు) కలిగి ఉండాలి మరియు అవసరమైన అనుభవం కలిగి ఉండాలి.

జీతం( కాంట్రాక్ట్ ప్రాతిపదికన )

డిజైన్ ఇంజనీర్ E1: ప్రారంభ CTC రూ. 18.00 LPA వరకు
సీనియర్ డిజైన్ ఇంజనీర్ E2: ప్రారంభ CTC రూ. 24.00 LPA వరకు
ప్రిన్సిపల్ డిజైన్ ఇంజనీర్ E3: ప్రారంభ CTC రూ. 24.00 LPA వరకు
టెక్నికల్ మేనేజర్ E4: ప్రారంభ CTC రూ. 36.00 LPA వరకు
సీనియర్ టెక్నికల్ మేనేజర్ E5: ప్రారంభ CTC రూ. 39.00 LPA వరకు
చీఫ్ టెక్నికల్ మేనేజర్ E6/ కన్సల్టెంట్: రూ.42.00 వరకు LPA
( ప్రారంభంలో మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ చేయబడుతుంది)

అధికారిక నోటిఫికేషన్ లింక్: https://www.cdac.in/index.aspx?id=job_Advt_BLR_CDAC_05072025

అధికారిక వెబ్సైట్ లింక్: https://cdac.in/

ఆన్లైనులో అప్లై చెయ్యడానికి లింక్: https://www.cdac.in/index.aspx?id=job_Advt_BLR_CDAC_05072025

Posted in

Leave a comment