ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

348 ఎక్సిక్యూటివ్ ఉద్యోగాలకు IPPB నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీలో మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.

348 ఎక్సిక్యూటివ్ ఉద్యోగాలకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆన్లైన్ అప్లికేషనులు ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం గ్రామీణ డాక్ సేవక్ (GDS) గా పనిచేస్తున్న ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన 20 సంవత్సరాల నుండి 35 మద్య వయస్సు వయస్సు ఉన్న ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://www.ippbonlinr.com ద్వారా 29-10-2025 లోపల అప్లై చేసుకోవచ్చు.

IPB లో ఎక్సిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ అవలోకనం

సంస్థఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)
ఉద్యోగంఎక్సిక్యూటివ్
మోత్తం ఖాళీలు348
ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు8
తెలంగాణలో ఖాళీలు9
విద్యార్హతగ్రాడ్యుయేషన్
ఇతర అర్హత1.గ్రామీణ డాక్ సేవక్ గా పనిచేస్తుండాలి

2. విజిలెన్స్ లేదా డిసిప్లిన రీ ప్రొసీడింగ్స్ ఉండకూడదు
పారితోషికంనేలకు రు.30,000/-
పని చేయవలసిన కాలం1 సంవత్సరం. పనిలో నిబద్దత మరియు పెర్ఫార్మెన్స్ ను బట్టి మరో 2సంవత్సరిలు పెంచ బడుతుంది
వయో పరిమితి20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు
ధరకాస్తు రుసుమురు.750/-
సెలక్షన్ విధానంగ్రాడ్యుయేషన్లో సంపాదించిన మార్కుల మెరిట్ ఆధారంగా సెలెక్ట్. చేస్తారు.
👍ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు తేదీ👍29-10-2025
అధికారిక వెబ్సైట్http://www.ippbonline.com
సలహాలకు సంంప్రదించవలసిన ఈమేయిల్jobsdop@ippbonline.in
ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్IPPB/CO/HR/RECT/2025-26/03
ఉద్యోగంIPPB లో ఎక్సిక్యూటివ్
మొత్తం ఖాళీలు348
ఆంధ్రప్రదేశ్ లో ఖాళీలు 8
తెలంగాణలో ఖాళీలు 9
ఆంధ్రప్రదేశ్లో ఖాళీల సర్కిల్/బ్యాంకింగ్ అవుట్ లెట్చిత్తూరు,తిరుపతి, ఏలూరు, గూడూరు,నర్సారివుపేట , నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం
తెలంగాణలో ఖాళీల సర్కిల్/బ్యాంకింగ్ అవుట్ లెట్హనుమకొండ, గాంధీ చౌక్, మహబూబాబాద్, నల్గొండ, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి

👍⁜ ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ09-10-2025
ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు తేదీ29-10-2025
ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది29-10-2025
విద్యార్హతగుర్తింపు పొందిన యునివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా గ్రాడ్యుయేషన్
ఇతర అర్హతలుపోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్ సేవక్ గా 01-08-2025 నాటికి పనిచేస్తు ఉండాలి

పెండింగులో ఎటువంటి విజిలెన్స్ విచారణ గాని లేదా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ గాని ఉండకూడదు
ధరకాస్తు రుసుమురు .750/-
పారితోషికంనెలకు రు.30,000/- మరియు పెర్ఫార్మెన్స్ ను బట్టి సంవత్సరానికి ఇంక్రిమెంట్, ప్రోత్సాహకాలు (incentives) ఉంటాయి
వయో పరిమితి (01-02025 నాటికి)20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి
సెలక్షన్ విధానండిగ్రీలో సంపాదించిన మార్కుల మెరిట్ ఆధారంగా. అవసరమైతే రాత పరీక్ష ఉంటుంది.

ఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎక్సిక్యూటివ్ పోస్టులకు అధికారిక నోటిఫికేషన్: జాబ్స్

ఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎక్సిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకునే విధానం: అప్లై here

ఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎక్సిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చెయ్యడానికి లింక్: టెక్స్ట్

ఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/FhMtuJXc4cxIi2svq

Posted in

Leave a comment