| సంబంధాలు సరిపోల్చండి- match relationships |
| ప్రశ్నలు/ సంబంధాలు | ఆప్షన్లు |
| 1.Maharashtra: India:: Texas: ? | (a)Canada (b)Mexico (c) Brazil (d)USA |
| 2.Axe: woodcutter ::Needle : | (a)Butcher (b)Carpenter (c)Tailor (d)Painter |
| 3.Bow :Arrow ::Pistol:? | (a)bullet (b) Gun(c) shoot (d)Rifle |
| 4.Kinge: Throne ::Rider:? | (a)Chair (b)Horse (c)Seat (d)Saddle |
| 5.Coins:Mint ::Bricks:? | (a) foundry (b)Cemetery (c) Furnace (d)Kiln |
| 6,Rever:Stream :: Ocean: ? | (a) Current (b)Pond (c)Dam (d)Sea |
| 7. Prediction: Future :: Regret : ? | (a)Past (b)Present (c)Sin (d)Time |
| 8.Hongkong :China :: Vatican:? | (a)France (b)Mexico (c)Canada (d) Rome |
| 9. Moderate :Intensify ::Nominal 😕 | (a) Memorial (b)Expensive (c) Distance (d) Chacs |
| 10.Oxygen :Burn ::Carbon ::Carbon Dioxide 😕 | (a)Isolate (b)Foam (c) Extinguishes (d) Explode |
| ప్రశ్నసంఖ్య & జవాబు | వివరణ |
| 1. d (USA) | Texas నగరం USAలో ఉంది |
| 2.c (Tailor) | కర్రలు కొట్టేవాడు గునపం (axe) తో కర్రలు కొట్టేటట్లు టైలరు సూది (needle) తో కుడతాడు |
| 3. a (bullet) | బాణం (Arrow) ధనుస్సు (.Bow ) నుండి వచ్చునట్లు బుల్లెట్ పిస్టల్ నుండి వస్తుంది |
| 4.d (saddle) | king సింహాసనం మీద కూర్చున్నట్లు స్వారీ చేసేవాడు (rider) జీను (saddle) పై కూర్చుంటాడు |
| 5.d (Kiln) | నాణేలు టంకసాల (mint)లో తయిరైనట్లు ఇటుకలు బట్టీ (kiln)లో తయారు అవుతాయి |
| 6. a (current) | ప్రవాహం (stream) నదిలో పారునట్లు సముద్రంలో అలలు (current) కదులుతాయి |
| 7.a (Past) | భవిష్య వాణి (prediction) భవిష్యత్తుకి ఉన్న సంబంధం గతం (past )కు పశ్చాత్తాపం (regret) కు ఉంటుంది |
| 8.d (Rome} | Hongkong :Chinaలో ఉన్నట్లు Vatican Romeలో ఉంది |
| 9. b (expensive) | సుమారైన (moderate) తీక్షణమైన (intensify) పదానికి వ్యతిరేక పదం అయినట్లు చవకైన (nominal)పదానికి ఖర్చుతో కూడుకున్న (expensive) పదం వ్వతిరేకం |
| 10.c Extinguish | Oxygen Burn పెంచుతుంది Carbon ::Carbon Dioxide ఆర్పుతుంది (Extinguish) |

Leave a comment