ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

6565 టెక్నీషియన్ల ఖాళీలకు RRB సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) టెక్నీషియన్ గ్రేడ్ I &III ఉద్యోగాలకు ప్రకటన సంఖ్య CEN 02/2026 ద్వారా 6565 ఖాళీలకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) టెక్నీషియన్ గ్రేడ్ I &III ఉద్యోగాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://www.rrbcdg.gov.in/ ద్వారా వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులలో టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టుల కోసం ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు 30 జూన్ 2026 నుండి 29 జూలై 2026వరకు rrbapply.gov.in లో చెయ్యవలసి ఉంటుంది .మెట్రిక్యులేషన్ / SSLC తో పాటు ITI
లేదా సంబంధిత వృత్తిలో అప్రెంటిస్‌షిప్ చేసుకుంటే అప్లై చెయ్యడానికి అర్హులు

RRB టెక్నీషియన్ నోటిఫికేషన్ 2026 అవలోకనం

సంస్థ:రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు
పోస్ట్ పేరు టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ & టెక్నీషియన్ గ్రేడ్ III
ప్రకటన సంఖ్యCEN 02/2026
ఉద్యోగాలు సంఖ్య 6565
(గ్రేడ్ I ఖాళీల సంఖ్య- 323
గ్రేడ్ III ఖాళీల సంఖ్య-6242)
RRB టెక్నీషియన్ పూర్తి నోటిఫికేషన్ విడుదల తేది29 జూన్ 2026
దరఖాస్తు చేసుకోడానికి ప్రారంభ తేది30 జూన్ 2026
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 29 జూలై 2026 (23:59 గంటలు)
అప్లికేషన్ మోడ్ఆన్‌లైన్
వయోపరిమితిటెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్: 18 నుండి 33 సంవత్సరాలు

టెక్నీషియన్ గ్రేడ్ III: 18 నుండి 30 సంవత్సరాలు
నిబంధనల ప్రకిరంవయో సడలింపు వర్తిస్తుంది
విద్యార్హతటెక్నీషియన్ గ్రేడ్ III పోస్టుకు
గుర్తింపు పొందిన సంస్థల నుండి సంబంధిత ట్రేడ్‌లలో మెట్రిక్యులేషన్ / SSLC తో పాటు ITI లేదా సంబంధిత వృత్తిలో అప్రెంటిస్‌షిప్

టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టుకు డిప్లొమా / డిగ్రీ అర్హత .
ఎంపిక ప్రక్రియ CBT, పత్రాల ధృవీకరణ మరియు వైద్య పరీక్ష
వేతన స్థాయిటెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: స్థాయి-5

టెక్నీషియన్ గ్రేడ్-III: స్థాయి-2
ప్రారంభ జీతంగ్రేడ్-I సిగ్నల్: రూ. 29,200

గ్రేడ్-III: రూ. 19,900
అధికారిక వెబ్‌సైట్https://www.rrbcdg.gov.in/
అప్లై చెయ్యడానికి అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in

వివరాలు చూడడానికి నోటిఫికేషన్ ✌️

Posted in

Leave a comment