ఉద్యోగ సమాచార వేదిక
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును
recent posts
- 2570 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు RRB ప్రకటన విడుదల చేసింది
- BSF లో 391 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది
- 348 ఎక్సిక్యూటివ్ ఉద్యోగాలకు IPPB నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీలో మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
- 1,743 డ్రైవర్ మరియు శ్రామిక్ ఉద్యోగాలు పరీక్ష లేకుండా తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషనులో తీస్తున్నారు . ఆశావహులకు మంచి అవకాశం.
- RRB 8850 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) ఉద్యోగాలకు ఇండికేటివ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
about
Category: Uncategorized
-

Institute of banking services నిర్వహించిన పార్టిసిపేటింగ్ బ్యాంకుల కొరకు నిర్వహించిన probationary officer/management trainee ల ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. అధికారిక వెబ్సైట్ http://www.ibps.in లో చూడవచ్చు. అభ్యర్థుల సౌలభ్యం కోసం IBPS PO ప్రిలిమినరీ పరీక్షలు ఫలితాల డైరెక్ట్ లింక్ ఈ క్రింద ఇవ్వబడింది. IBPS PO ప్రిలిమినరీ పరీక్ష రిసల్ట్ చూడడానికి లింక్: https://share.google/dv7oVOpYdCfcZQVkv IBPSఅధికారిక వెబ్సైట్ లింక్: https://share.google/4uv4C9oNcx4PHgRso
-

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాలలో తాత్కాలిక ప్రాతిపదికన బెంగళూరు బేసులో పని చెయ్యడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉండి, బెంగులూరు మరియు ఇతర ప్రాంతాలలో తాత్కాలిక ప్రాతిపదికన పని చెయ్యడానికి ఆసక్తి ఉన్నవారు 07-102025 లోపల అధికారిక వెబ్సైట్ https://bel-in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఉద్యోగం ట్రైనీ ఇంజనీర్ I ఉద్యోగం విభాగాలు ఎలక్ట్రానిక్స్,,…
-

ఇండియన్ బ్యాంక్ 171 వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ చదివి ఆసక్తి అర్హత ఉన్నవారు ఇండియన్ బ్యాంక్ యొక్క అధికారిక వెబ్సైటు indianbank.bank.in ద్వారా ఆన్లైన్లో అక్టోబరు 13, 2025 లోపల ధరకాస్తు చేసుకోవచ్చు . ⁜స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం⁜ సంస్థ ఇండియన్ బ్యాంకు ఉద్యోగం స్పెషలిస్ట్ ఆఫీసర్లు (వివిధ చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్) మొత్తం ఉద్యోగాల సంఖ్య 171 అప్లికేషన్…
-

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో 7267 ప్రిన్సిపాల్ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT),మహిళా స్టాఫ్ నర్స్ , హాస్టల్ వార్డెన్ , అకౌంటెంట్ , జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు అక్టోబర్ 23 , 2025 లోపు EMRS అధికారిక వెబ్సైట్, nests.tribal.gov.in ద్వారా చేసుకోడానికి EMRS స్టాఫ్ సెలక్షన్ పరీక్ష (ESSE)-2025 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత…
-

👌RRB GRADUATE (non technical popular categories) వివరాలు👌 సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఉద్యోగాలు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు ఉద్యోగాల వివరాలు 1.ఛీఫ్ టికెట్ కమ్ టికెట్ సూపర్వైజర్,2.స్టేషన్ మాస్టర్,3.గూడ్స్ ట్రైన్ మేనేజర్,4.జూనియర్ ఎకౌంటు అసిస్టెంట్ కమ్ టైపిస్ట్,5.సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. నోటిఫికేషన్ నెంబర్ CEN 05/2024 తేది 13-09-2025 అప్లికేషన్ల ప్రారంభ తేది. 14-09-2024 అప్లికేషన్లు తీసుకోడానికి చివరి తేది 13-10-2024 మొత్తం ఉద్యోగాల సంఖ్య 8113 CBT -I…
-

కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ట్ట్రైని (మార్కెటింగ్ & సేల్స్) ఉద్యోగాలకు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ పద్దతిలో అప్లికేషన్లు ఆహ్వానిస్తుంది. 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వయసు కలిగి, కనీసం 50% మార్కులతో డిగ్రీ చదివిన ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు తేదీ 06-10-2025 లోపల ఆన్లైన్లో http://www.canmoney.in ద్వారా అప్లై చెయ్యాలి. ఫిసికల్ అప్లికేషన్ క్రింద ప్రస్తావించబడిన ముంబై ఆఫీసులో 6-10-2025 తారీఖు…
-

సంస్థ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగం గ్రూప్- II సర్వీసులు నోటిఫికేషన్ నెంబర్ 11/23 తేది. 07-12-2023 మేయిన్స్ పరీక్ష అయిన తేది 23-02-2025 గమనిక: గ్రూప్- II సర్వీసు మేయిన్స్ పరీక్షలలో ఉత్తీర్ణులు అయిన వారికి తేది 29-09-2025 నాడు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది సర్టిఫికెట్ వెరిఫికేషన్కుఎటెండ్ అవవలసిన తేది 29-09-2025 సమయము 10.00 గంటలు ఎటెండ్అవ్వాల్సిన స్థలము ఆఫీస్ ఆఫ్ A.P.P.S.C.,New HOD’s Building,2nd floor,M.G.Road, opp.Indiragandhi municipal stadiumVijayawada,…
-

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వివిధ శాఖల్లోని ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హత ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్సైట్ http://psc.ap.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు వివిధ శాఖల లోని ఉద్యోగాలు మొత్తం ఉద్యోగాల ఖాళీలు 31 ⁜శాఖలవారీగా ఉద్యోగాల వివరాలు⁜ ఉద్యోగం ఖాళీల సంఖ్య హార్టికల్చరల్ ఆఫీసర్ 2 ఖాళీలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) 3 ఖాళీలు డ్రాట్స్ మాన్ గ్రేడ్-II (టెక్నికల్…
-

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ చదివి, లా డిగ్రీ చేసి 3 సంవత్సరాలు తెలంగాణ క్రిమినల్ కోర్టులలో ప్రాక్టీసు చెసిన ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 05-10-2025 లోపల అధికారిక వెబ్సైటు http://www.tgprb.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ⁜TSLPRB అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం⁜ సంస్థ తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్…
-

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 32,438 ఉద్యోగాల కోసం ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్ CEN 08/2024 నోటిఫికేషన్ విడుదల చేసి 23-1-2025 నుండి 22-02-2025 వరకు అప్లికేషన్స్ స్వీకరించింది. ఈ నోటిఫికేషన్ యొక్క కంప్యూటర్ ఆధారిత పరిక్ష (CBT) లు 17-11-2025 నుండి డిసెంబర్,2025 చివరి వరకు జరుగుతాయని RRB నోటీసు విడుదల చేసింది.. ⁜RRB గ్రూప్ -డి పరీక్ష అవలోకనం⁜ సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగాలు గ్రూప్ – డి (ట్రేక్ మెయింటేయినర్ , అసిస్టెంట్…