ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

Category: Uncategorized

  • 750 LBO పోస్టులకు పంజాబ్ ఎండ్ సింధ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది.

    పంజాబ్ ఎండ్ సింధ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 ద్వారా 750 స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (local bank officer-LBO)పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఏదైనా గ్రాడ్యుయేషన్ అర్హతగా కల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో 20-08-2025నుండి 04-09-2025 వరకు ధరకాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ వెబ్‌సైట్, punjabandsindbank.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ⁜LBO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం⁜ సంస్థ పంజాబ్ ఎండ్ సింధ్ బ్యాంక్ ఉద్యోగం స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) మొత్తం ఖిళీలు…

  • 841 జనరలిస్ట్ & స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు LIC రిక్రూట్మెంట్  నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది

    లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 760 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పోస్టులు (జనరలిస్ట్ మరియు స్పెషలిస్ట్) మరియు 81 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులను నియమించడానికి LIC AAO నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://licindia.in/ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు 08-09-2025 లోపల చేసుకోవచ్చు. ⁜AAO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 అవలోకనం⁜ సంస్థ. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)…

  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 500 జనరలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది

    బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్‌మెంట్ 2025లో జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ II యొక్క 500 పోస్టులకు దరఖాస్తులు బ్యాచిలర్ డిగ్రీ ఉన్నఅభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది . ఆన్‌లైన్ దరఖాస్తు 13-08-2025న ప్రారంభమై 30-08-2025న ముగుస్తుంది. అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెబ్‌సైట్, bankofmaharashtra.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ⁜జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ II రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 అవలోకనం⁜ సంస్థ. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగం . జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ II…

  • A P పోలిస్ శాఖ 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది

    42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆంధ్రప్రదేశ్ పోలీస్ (AP పోలీస్) అధికారిక వెబ్‌సైట్ slprb.ap.gov.in ద్వారా ఆహ్వానించింది. లా గ్రాడ్యుయేషన్ చెసి మూడు సంవత్సరాలు లా ప్రాక్టీస్ చేసిన వారు 11 ఆగష్టు 2025 నుండి 07 సెప్టెంబరు 2025 లోపల ఆన్లైనులో అప్లై చేసుకోవచ్చు. ⁜అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ రిక్రూట్మెంట్ అవలోకనం⁜ సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ( AP పోలీసులు ) పోస్ట్ వివరాలు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొత్తం…

  • 6589 SBI క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6589 ఖాళీలకు జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్)అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి ఆగస్టు 6 నుండి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. ఆగష్టు 26, 2025 లోపల ఆశక్తి ఉండి గ్రాడ్యుయేషన్ చేసిన 20 నుండి 28 సంవత్సరాల మధ్య ( నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది) వయస్సు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైటు https://sbi.co.in/web/careersలో అప్లై చేసుకోవచ్చు అర్హత కలిగిన అభ్యర్థులను మూడు దశల ఎంపిక…

  • 500 అసిస్టెంట్ ఉద్యోగాలకు OICL రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల

    ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) అనేది ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటి మరియు ఇది పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందినది. ఈ సంవత్సరం, OICL దేశవ్యాప్తంగా క్లాస్ III గ్రేడ్‌లో 500 అసిస్టెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి మరియు 21 నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 2, 2025 నుండి 17-08-2025 జరుగుతుంది…

  • AP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఫలితాలు విడుదల అయ్యాయి. చూసుకొండి.

    స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ( SLPRB) ఆంధ్ర ప్రదేశ్ , మంగళగిరి ప్రెస్ రిలీస్ నోటిఫికేషన్ నెంబర్ Rc No.161/SLPRB/Rect.2/2022 తేది 01-08-2025 ద్వారా ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు , నోటిఫికేషన్ నెంబరు Rc.No161/SLPRB/Rect.2/2022 ,dt 28-11-2022 యొక్క ఫలితములు. 3580 మంది SCT PC (civil) పురుషుల విభాగంలో సెలెక్ట్ అయ్యారు . అలాగే 2520 మంది SCT PC (APSP) పురుషులు సెలెక్ట్ అయ్యారు. SCT PC ( civil)…

  • 10277 CSA (బ్యాంకు క్లర్క్ ) ఉద్యోగాలకు IBPS CSA 2025 నోటిఫికేషన్ విడుదల

    వివిధ ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకుల్లో 10277 కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA) ఖాళీల నియామకానికి CRP CSA-XV కోసం IBPS క్లర్క్ 2025 నోటిఫికేషన్ జూలై 31, 2025న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడింది . గ్రాడ్యుయేషను చేసి ఉండి 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆశక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 21-08-2025 వరకు అధికారిక వెబ్సైట్ http://www.ibps.in ద్వారా అప్లై చేసుకోవచ్చు ⁜BPS CSA 2025…

  • ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఘ్నివీర్వాయు తో సహా మరో మూడు సంస్థల ఉద్యోగాలకు ఈ రోజే చివరి రోజు.

    ఆసక్తి అర్హత ఉన్నవారు త్వరపడి అప్లికేషన్లు నింపండి. 31-07-2025 చివరి రోజు ఈ క్రింది సంస్థల ఉద్యోగాలకు అప్లై చేసుకోడానికి ఈ రోజే (31-07-2025) చివరి రోజు 1.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఘ్నివీర్వాయు: 2.సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ ( CCRAS) గ్రూప్ ఎ,బి,సి పోస్టులు 3.RBI గ్రూప్ ఎ మరియు గ్రూప్ బి: 4.AAIMS నాన్ ఫేకల్టి పోస్టులు నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోవడానికి లింకులు 👍.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఘ్నివీర్వాయు: https://wp.me/pgCgWG-1C…

  • IBPS PO అప్లికేషన్ కరెక్షన్ లింక్ ఓపెన్ చేస్తున్నారు.

    BPS ప్రొబేషనరీ ఆఫీసర్. అప్లికేషన్లో కరెక్టన్ కి లింకు 31-07-2025 నుండి 01-08-2025 వరకు ఓపెన్ అయి ఉంటుంది. కరెక్టన్ చెయ్యడానికి రు. 200/- రుసుము చెల్లించాలి ( జిఎస్టి తో కలుపుకొని) కరెక్టన్ నోటిఫికేషన్ లింక్: https://share.google/DgM5JFpSae2kNXRPw అధికారిక వెబ్సైట్: http://www.ibps.in.