ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

Category: Uncategorized

  • SBI స్పెషలిస్ట్ ఆఫీసర్ అప్లికేషన్ గడువు 07-08-2025 కి పొడిగించారు.

    సంబంధిత నోటిఫికేషన్ చూడడానికి లింక్:https://share.google/gNXW893dynwI3Yi6S వివరాలు చూడడానికి లింక్: https://wp.me/pgCgWG-59

  • EPFO 230 EO/AO మరియు APFC కి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించారు.

    EPFO ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసు మరియు అసిస్టెంట్ ప్రోవిడెంట్ ఫండ్ కమిషనర్ వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది మరియు ఆన్లైన్ అప్లికేషన్ ప్రోసెస్ ప్రారంభిచ బడింది అధికారిక వివరణాత్మక నోటిఫికేషన్ లింక్: https://share.google/UqzOYBr2dL6bzHWyY అప్లై చెయ్యడానికి లింక్ https://upsconline.nic.in/ వివరాలు చూడడానికి లింక్: https://wp.me/pgCgWG-em

  • ఇండియన్ ఆర్మీ 381 SSC టెక్నికల్ రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ విడుదల చేసింది.

    ఇండియన్ ఆర్మీ లో 381 ఖాళీలకు షార్ట సర్వీస్ కమిషన్ (SSC) టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 2026 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech విద్యార్హత తో పెళ్ళి కాని పురుషులు, స్త్రీలు మరియు మరియు డిఫెన్స్ స్టాఫ్ యొక్క వితంతువులు అధికారిక వెబ్సైట్ http://www.joinindianarmy.nic.in ద్వారా 21-08-2025 లోపల ఆన్లైనులో అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల వయోపరిమితి 20-27 మద్య ఉండాలి.సెలెక్ట్ అయిన వారికి ప్రికమిషన్ ట్రైనింగ్ అకాడమీ (PCTA) లో 1 ఏప్రిల్ 2026 నుండి…

  • BI PO పరీక్ష  కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి చివరి తేదీ 05-08-2025

    SBI PO పరీక్షకు కాల్ లెటర్ రిలీజ్ చేయబడింది కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రారంభ తేదీ :25-08-2025 కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి చివరి తేదీ: 05-08-2025 SBI అధికారిక వెబ్సైట్ : http://www.sbi.co.in కాల్ లెటర్ డైరెక్టర్గా డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్: https://share.google/t8dcmURc2L1LjsX91 SBI అధికారిక వెబ్సైట్ లింక్https://share.google/hjQk9MBUH2m39pzQn

  • RRB టెక్నీషియన్ పోస్టులకు అప్లై చెయ్యడానికి చివరి తేది 07-08-2025 కి పెంచారు.

    చైర్మన్/ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన కరిగండం వివరాలు సంఘటన. గుర్తించవలసిన దినము ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేది 07-08-2025 ( 23.59 గం. వరకు) ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది 09-08-2025 (23.59 గం.వరకు) అప్లీకేషన్ లో కరెక్షన్ కు 10-08-2025 నుండి 19-08-2025 వరకు స్క్రైబ్ అభ్యర్థులు వారి స్ర్కైబ్ ( రాసే వారి)వివరాలు పొందు పరచడానికి 20-08-2025 నుండి 24-08-2025 కరిగండం నోటిఫికేషన్ చూడడానికి లింక్: https://www.rrbapply.gov.in/assets/forms/CEN_02_2025_Corrigendum_English.pdf

  • UPSC EPFO లో 230 APFC & EO/AO పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయింది

    UPSC ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొరకు 230 ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రోవిడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగాలకోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ చేసి ఆశక్తి కలవారు 29-07-2025 ( 12 PM) నుండి 18-08-2025 (11.59PM) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ https:/upsconline.nic.in అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. సంస్థ: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగం పేరు: ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ మరియు…

  • 10 తరగతి పాసై తెలుగు భాష తెలిసిన వారికి ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు

    4987 సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటెలిజెన్స్ బ్యూరో IB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) రిక్రూట్‌మెంట్ 2025లో 4987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 26-07-2025న ప్రారంభమై 17-08-2025న ముగుస్తుంది. అభ్యర్థి IB వెబ్‌సైట్, http://www.mha.gov.in లేదా www. ncs.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టు పేరు : సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ మొత్తం ఖాళీలు :4987…

  • IB సెక్యూరిటీ అసిస్టెంట్/ఎక్సిక్యూటివ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

  • 3588 కానిస్టేబుల్ ( ట్రేడ్స్ మేన్) రిక్రూట్మెంట్ కు BSF నోటిఫికేషన్

    బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో 3588 కానిస్టేబుల్ (ట్రేడ్స్ మేన్) 2024-2025 సంవత్సరంకుగాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది.10 వ తరగతి/ ITI అర్హత కలిగిన పురుషులు మరియు స్త్రీలు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో కానిస్టేబుల్ (ట్రేడ్స్ మేన్) పోస్టులకు అధికారిక వెబ్సైట్ http://rectt.bsf.gov.in ద్వారా 23-08-2025 ( 11:59 PM) లోపల అప్లై చేసుకోవాలి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా 3588( 3406 పురుషులకు+182 స్త్రీలకు) కానిస్టేబుల్ ( ట్రేడ్స్ మేన్) పూరించడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్…

  • బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్, సీనియర్ మేనేజర్ మొదలగు 41 పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.

    బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. స్కేల్ I నుండి స్కేల్ IV వరకు వివిధ మేనేజర్ పోస్టులకు అధికారిక వెబ్సైట్ http://www.bankofbaroda.in ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. అప్లై చెయ్యడానికి చివరి తేది 12-08-2025 ఉద్యోగం: వివిధ డిపార్ట్మెంట్లలో మేనేజర్ మరియు ఆఫీసర్ పోస్టులు మొత్తం ఖాళీలు : 41 అప్లై చెయ్యడానికి చివరి తేది: 12-08-2025 బ్యాంక్ వెబ్సైట్: http://www.bankofbaroda.in పరీక్ష విధానం: ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ లేదా ఏ…