ఉద్యోగ సమాచార వేదిక
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును
recent posts
- 2570 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు RRB ప్రకటన విడుదల చేసింది
- BSF లో 391 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది
- 348 ఎక్సిక్యూటివ్ ఉద్యోగాలకు IPPB నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీలో మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
- 1,743 డ్రైవర్ మరియు శ్రామిక్ ఉద్యోగాలు పరీక్ష లేకుండా తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషనులో తీస్తున్నారు . ఆశావహులకు మంచి అవకాశం.
- RRB 8850 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) ఉద్యోగాలకు ఇండికేటివ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
about
Category: Uncategorized
-

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిక్రూట్‌మెంట్ 2025లో మేనేజర్, లీగల్ ఆఫీసర్ మరియు మరిన్ని 28 పోస్టులకు నిర్వహించబడుతుంది. B.Tech/BE, LLB, MA అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 11-07-2025న ప్రారంభమై 31-07-2025న ముగుస్తుంది. అభ్యర్థి RBI వెబ్‌సైట్ rbi.org.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ నెం RBISB/DA/02/2025-26 పోస్టు పేరు : RBIగ్రూప్ ఏ మరియు గ్రూప్ బీ పోస్టులుమొత్తం ఖాళీలు : 28 ఖాళీ వివరాలు…
-

APPSC FBO, ABO రిక్రూట్మెంట్ 2025 – 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రిక్రూట్‌మెంట్ 2025లో 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 16-07-2025న ప్రారంభమై 05-08-2025న ముగుస్తుంది. అభ్యర్థి APPSC వెబ్‌సైట్, psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు…
-

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ AIIMS సంస్థలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో 3501 గ్రూప్ B మరియు C నాన్-ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయడానికి కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ (CRE) 2025 కోసం వివరణాత్మక నియామక ప్రకటన విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక AIIMS వెబ్సైట్ www.aiimsexams.ac.in ద్వారా 12/07/2025 నుండి 31/07/2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు…
-

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) గ్రేడ్ ఏ& గ్రేడ్ బి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆన్‌లైన్ దరఖాస్తు 14-07-2025న ప్రారంభమవుతుంది మరియు 11-08-2025న ముగుస్తుంది. అభ్యర్థి SIDBI వెబ్‌సైట్, sidbi.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ నం 03 /గ్రేడ్ ‘ఎ’ మరియు ‘బి’ / 2025-26 పోస్ట్ పేరు : SIDBI ఆఫీసర్స్ (గ్రేడ్ A & B)మొత్తం ఖాళీలు : 76 ఖాళీల పూర్తి వివరాలు పోస్ట్ పేరు…
-

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) వివిధ విభాగాల్లో 40 అసిస్టెంట్ మేనేజర్ల (గ్రేడ్ ‘A’) నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హత కలిగిన భారతీయ పౌరులు అధికారిక వెబ్సైట్ http://www.pfrda.org.in ద్వారా జూలై 2, 2025 నుండి ఆగస్టు 6, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ నెంబర్.Adv.No: 01/2025 dt 29/6/25 పోస్ట్ పేరు :అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఎ’ మొత్తం ఖాళీలు:40 PFRDA అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల జాబితా 2025:…
-

70 ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ మరియు ఆఫీసర్ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) నోటిఫికేషన్ విడుదల చేసింది.B.Sc, B.Tech/BE ఉన్న అభ్యర్థులు వాకిన్‌కు హాజరు కావచ్చు. వాక్-ఇన్ 21-07-2025 నుండి ప్రారంభమై 22-07-2025న ముగుస్తుంది. హైదరాబాదులో walk-in 21-07-25 న ఉంటుంది.వివరణాత్మక సమాచారం కోసం ECIL అధికారిక వెబ్‌సైట్ ecil.co.in ని సందర్శించండి. అడ్వర్టజ్మైంట్ నెంబర్ 14/2025 ఉద్యోగము పేరు : ECIL ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్…
-

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS) గౄప్ ఏ, గౄప్ బి మరియు గౄప్ సి పోస్టులకోసం అధికారిక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అప్లై చేయడానికి అన్ని వివరాలు అధికారిక వెబ్సైట్ ccras.nic.in లో విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 01-08-2025 నుండి 31-08-2025 లోపల అప్లై చేయాలి. అడ్వర్టజ్మైంట్ నం 04/2025 అడ్వర్టజ్మైంట్ నం 04/2025 పోస్ట్ పేరు : వివిధ గౄపు -ఏ, గౄపు-బి & గౄపు-సి…
-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న రిక్రూట్‌మెంటుకు ఆన్‌లైన్ దరఖాస్తు 11-07-2025న ప్రారంభమై 31-07-2025న ముగుస్తుంది. అభ్యర్థి SBI వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. SBI నోటిఫికేషన్ నెంబర్ :Advt No CRPD/SCO/2025-26/05 ఉద్యోగము పేరు : స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్మొత్తం ఖాళీలు : 33 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు పోస్ట్ పేరు మొత్తం ఖాళీలు కాంట్రాక్ట్/రెగ్యులర్ జనరల్…
-

515 ఆర్టిసాన్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. విస్తృత నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లో 16-7-2025లో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. అధికారిక వెబ్సైట్: http://careers.bhel.in పోస్టు పేరు: ఆర్టిసాన్మొత్తం ఖాళీలు: 515 ఖాళీల వివరాలు పోస్ట్ పేరు మొత్తం ఖాళీలు ఫిట్టర్ 176 వెల్డర్ 97 టర్నర్ 51 ఎలక్ట్రీషియన్ 65 మెషినిస్ట్ 104 ఫౌండ్రీమాన్ 04 ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 18 దరఖాస్తు రుసుము విస్తృత నోటిఫికేషనులో తెలియజేయబడుతుంది ముఖ్యమైన తేదీలు…
-

IGI ఏవియేషన్ సర్వీసెస్ 1446 ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్స్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక IGI ఏవియేషన్ సర్వీసెస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 21-09-2025. IGI ఏవియేషన్ కంపెనీ గురించి వారి మాటల్లోIGI ఏవియేషన్ ఒక కంపెనీస్ ఏక్ట కింద రిజిస్టర్ అయిన గవర్నమెంట్ -రిజిష్టర్డ కంపెనీ.ఇది అత్యున్నతమైన మానవ వనరులు కలిగి వర్క్…