170 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (స్త్రీ నిధి AP) 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక స్త్రీ నిధి AP వెబ్‌సైట్ streeidhi.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 18-07-2025.
పోస్ట్ పేరు : స్త్రీ నిధి AP అసిస్టెంట్ మేనేజర్
మొత్తం ఖాళీలు : 170
దరఖాస్తు రుసుము
చెల్లించాల్సిన దరఖాస్తు రుసుము రూ.1,000/- (వెయ్యి రూపాయలు మాత్రమే).
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 07-07-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 18-07-2025
వయో పరిమితి
కనీస వయోపరిమితి: 21 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 42 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
విద్యర్హత
అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి,MS Office పరిజ్ఞానము మరియు సంబంధిత అనుభవము ఉండాలి. వివరాలకు క్రింది లింక్ లో ఇచ్చిన వివరాలు చూడండి.
జీతం
నెలకు రూ. 25,520 కన్సాలిడేటెడ్ పే.
అధికారిక వెబ్సైట్ లింక్: https://www.sthreenidhi.ap.gov.in/SNBank/UI/Home.aspx
అధికారిక నోటిఫికేషన్ లింక్:
https://www.sthreenidhi.ap.gov.in/SNBank/Documents/SN-AP_web%20notification_05072025.pdf
ఆన్లైన్ అప్లికేషన్ లింక్: https://streenidhi-apamrecruitment.aptonline.in/

Leave a comment