ఆంధ్ర ప్రదేశు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ సర్వీసులో బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ స్క్రీనింగ్ టెస్టుకి హాల్ టికెట్ జారీచేసింది.
| స్క్రీనింగ్ టెస్ట్ తేది. : 07-09-2025 పరీక్ష విధానం. : ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్లైన్ పద్దతి పరీక్ష స్థానం :, పాత 13 జిల్లాల హెడ్క్వార్టర్సులో ( హాల్ టికెట్ లో వివరాలు చూడవచ్చు) వివరాలకు అధికారిక వెబ్సైట్ : http://psc.ap.gov.in హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ : http://psc.ap.gov.in |
AP అటవీ శాఖ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్ విడుదల నోటిఫికేషన్ లింక్::https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/Webnote_FBO_ABO_HallTicket_062025_28082025.pdf
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్:https://share.google/a89UhVJ0yDSAaxPSE

Leave a comment