BSF లో 1121 హెడ్ కానిస్టేబుల్ RO/RM రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 1121 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) మరియు హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ITI లేదా 12 వ తరగతి ఉత్తీర్ణులై ఉండి 25 సంవత్సరాల (నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది)లోపల వయస్సు గల ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www://bsf.gov.in ద్వారా 23-09-2025 తేదీ 11-59 PM లోపల అప్లై చేసుకోవచ్చు.

BSF హెడ్ కానిస్టేబుల్ RO&RM రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం

సంస్థ.బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)
ఉద్యోగాలుహెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్-RO) మరియు
హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్-RM)
మొత్తం ఖాళీలు 1,121
హెడ్ కానిస్టేబుల్ ( రేడియో ఆపరేటర్) ఖాళీలు)910
హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) 211
విద్యార్హతరేడియో & టెలివిజన్, ఎలక్ట్రానిక్స్ ముదలగు విభాగాలలో ITI లేదా లెక్కలు,పిసికేస్తూ మరియు కెమిస్ట్రీ తో 12 వ తరగతి ఉత్తీర్ణత
వయోపరిమితి23-09-2025 నాటికి 18 సంవత్సరాలనుండి 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది)
కంటి దృష్టినియర్ విసన్ N6/N9 మరియు డిస్టేంట్ 6/6&6/9 ఉండాలి
అప్లై చేసుకునే విధానం ఆన్లైన్
పరీక్ష విధానం 3 ఫేసులలో ఉంటుంది
ఫస్ట్ ఫేస్ టెస్ట్ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) మరియు ఫిసికల్ ఎఫిసన్సీ టెస్ట్ (PET)
రెండవ ఫేస్కంప్యూటర్ ఆధారిత పరిక్ష (CBT)
మూడవ ఫేస్పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిక్టేషన్ & పేరాగ్రాఫ్ చదవడం, వైద్య పరీక్ష
పరీక్ష మీడియం ఇంగ్లీషు లేదా హిందీ
నెగెటివ్ మార్కింగ్CBTకి నెగెటివ్ మార్కింగ్ ఉన్నది. ప్రతీ 2 మార్కులు ప్రశ్నకి0.25 మార్కులు తప్పు సమాధానానికి తీసివేయబడుతుంది.
పరీక్ష రుసుముజనరల్/EWS/OBC వారికి రు 100/-

SC/ST/ BSF డిపార్ట్మెంటల్ కేండిడేట్స్ కి,ఎక్స్ సర్వీస్ మెన్ కి,కంపాసినేట్ నియామకాలకు మరియు అన్ని కేటగిరీల మహిళలకు పరీక్ష రుసుము లేదు. సర్వీసు ఛార్జ్ రు 59/- (టేక్స్ తో కలుపుకుని కట్టాలి
పెస్కేలు7 వ వేతన సంఘం ప్రకారం పే లెవెల్ 4 (రు.25,500-81,100)
👍అప్లై చెయ్యడానికి చివరి తేది👍23 సెప్టెంబర్,2025 ( 11-59PM వరకు)
అధికారిక వెబ్సైట్ www://bsf.gov.in

ఉద్యోగం.:హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్-RO) మరియు

హెడ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్-RM )

మొత్తం ఖాళీల సంఖ్య :1,121

పోస్టు వారీగా మరియు కేటగరీ డైరెక్ట్ ఎంట్రీ ఖాళీలు

పోస్ట్UREWSOBCSCSTమొత్తం ఖాళీలు
HC
(RO)
177382258163584
HC
(RM)
4110521813134
మొత్తం ఖాళీలు218482779976718

తరగతుల వారీగా ఖాళీలు

తరగతిHC(RO)HC(RM)మొత్తం ఖాళీలు
ఓపెన్ కాంపిటీషన్ (డైరెక్ట్ ఎంట్రీ)584134718
ఎక్స్ సర్వీస్మెన్ (డైరెక్ట్ రిక్రూట్మెంట్)651681
కంపాసినేట్ ఎపొయింటమెంట్ (డైరెక్ట్ ఎంట్రీ)34842
డిపార్ట్మెంట్ అభ్యర్థుల ఖాళీలు21753270
మొత్తం ఖాళీలు9102111,121
విద్యార్హతగుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి
ఫిసికలక్స్, కెమిస్ట్రీ, లెక్కల్లో 60% మార్కులుతో ఇంటర్మీడియట్/ 12 వ తరగతి లేదా తత్సమానమైన విద్యార్హత
లేదా

గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైన విద్యార్హత మరియు రేడియో & టెలివిజన్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ ఆపరేటర్ & ప్రొగ్రామింగ్ అసిస్టెంట్/ డేటా ప్రిపరేషన్ & కంప్యూటర్ సాఫ్ట్వేర్/ సాధారణ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ITI ఉత్తీర్ణత కలిగి ఉండాలి
ధరకాస్తు రుసుముUR/OBC/EWS కేటగిరీ వారికి రు.100/- ప్రతి ఉద్యోగానికి విడిగా

ఇతరులకు మరియు మహిళలకు ధరకాస్తు రుసుము లేదు. సర్వీసు ఛార్జ్ రు 59/- (టేక్స్ తో పాటు)
జీతం7 వ వేతన సంఘం ప్రకారం పే లెవెల్ 4 (రు.25,500-81,100)
పరీక్ష మీడియంహిందీ లేదా ఇంగ్లీషు
పరీక్ష విధానంఫేస్ 1 (PST &PET)

ఫేస్ 2 (CBT)

ఫేస్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్,
డిక్లరేషన్, పేరాగ్రాఫ్ చదవడం (HC/RO) కి మాత్రమే

వైద్య పరీక్ష
👍అప్లై చెయ్యడానికి చివరి తేది👍 23 సెప్టెంబర్,2025 ( 11-59PM వరకు)
వయోపరిమితి18 సంవత్సరాలనుండి 25 సంవత్సరాల వరకు (23-9-2025 నాటికి)
వయోపరిమితి మినహాయింపు వర్తిస్తుంది

⁜కేటగరీ వయోపరిమితి మినహాయింపు⁜

కేటగరీవయసు సడలింపు
ఎస్సీ/ఎస్టీ5 సంవత్సరాలు
ఓబీసీ3సంవత్సరాలు
Ex servicemen UR3సంవత్సరాలు
Ex servicemen OBC6 సంవత్సరాలు
Ex servicemen SC/ST8 సంవత్సరాలు
3 సంవత్సరాలు తగ్గకుండా గవర్నమెంట్ సర్వీసు చేసిన జనరల్ అభ్యర్థులకు30 సంవత్సరాల వయస్సు
3 సంవత్సరాలు తగ్గకుండా గవర్నమెంట్ సర్వీసు చేసిన OBC అభ్యర్థులకు33 సంవత్సరాల వయస్సు
3 సంవత్సరాలు తగ్గకుండా గవర్నమెంట్ సర్వీసు చేసిన SC/ST అభ్యర్థులకు35 సంవత్సరాల వయస్సు
విడో ,విడాకులు తీసుకుని మల్లీ పెళ్ళిచేసుకోని UR స్త్రీ35 సంవత్సరాల వయస్సు
విడో ,విడాకులు తీసుకుని మల్లీ పెళ్ళిచేసుకోని 0BC స్త్రీ38 సంవత్సరాల వయస్సు
విడో ,విడాకులు తీసుకుని మల్లీ పెళ్ళిచేసుకోని SC/ST స్త్రీ40 సంవత్సరాల వయస్సు
పరీక్ష విధానం (3ఫేస్ టెస్ట్)
ఫస్ట్ ఫేస్ టెస్ట్- ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) మరియు ఫిసికల్ ఎఫిసన్సీ టెస్ట్ (PET)

రెండవ ఫేస్– కంప్యూటర్ ఆధారిత పరిక్ష (CBT)

మూడవ ఫేస్ పరీక్ష– డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిక్టేషన్ & పేరాగ్రాఫ్ చదవడం, సంపూర్ణ వైద్య పరీక్ష

శారీరక సామర్థ్య పరీక్ష ప్రమాణాలు- PST(నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది)

రకంపురుషులుస్త్రీలు
ఎత్తు 168 సిఎంఎస్157 సిఎంఎస్
ఛాతీ 80-85(ఊపిరి పీల్చుక్కన్నప్పుడు) వర్తించదు
బరువు ఎత్తు ననుసరించి ఉంటుందిఎత్తు ననుసరించి ఉంటుంది

ఫిసికల్ ఎఫిసన్సీ టెస్ట్ (PET) ప్రమాణాలు

క్రియపురుషులుస్త్రీలు
నడక 6.5 నిమిషాల్లో 1.6 కి.మీ. 4 నిమిషాల్లో 800 మీటర్లు
లాంగ్ జంప్11 ఫీట్ 3 అవకాశాలలో3 అవకాశాలలో 9 అడుగులు
హై జంప్3 అవకాశాలలో 3.5 అడుగులు3 అవకాశాలలో 3అడుగులు

కంప్యూటర్ ఆధారిత పరిక్ష (CBT) పరీక్ష విధానం

సబ్జెక్టుప్రశ్నల సంఖ్యమార్కులుకాల
పరిమితి
రిమార్కులు
ఫిసిక్స్408012 వ తరగతి స్థాయి
లెక్కలు204012 వ తరగతి స్థాయి
కెమిస్ట్రీ204012 వ తరగతి స్థాయి
ఇంగ్లీషు & GK2040
మొత్తం1001202 గంటలు
దరఖాస్తు విధానం
అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in ని సందర్శించండి

BSF హెడ్ కానిస్టేబుల్ RO RM ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2025 నింపండి.

అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

దరఖాస్తు రుసుము చెల్లించండి.

చివరగా దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ తీసుకోండి.

:BSF హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లింకు :https://share.google/mlwWtnnjn5q3YcbbO

అప్లై చెయ్యడానికి లింక్:
https://rectt.bsf.gov.in/registration/basic-details?guid=55c6c141-5288-11f0-8331-0a1dcac2b80f

అధికారిక వెబ్సైట్ లింక్ ‘: https://share.google/gOO7VXvpDmT22Yv4r

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading