బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 1121 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) మరియు హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ITI లేదా 12 వ తరగతి ఉత్తీర్ణులై ఉండి 25 సంవత్సరాల (నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది)లోపల వయస్సు గల ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www://bsf.gov.in ద్వారా 23-09-2025 తేదీ 11-59 PM లోపల అప్లై చేసుకోవచ్చు.
⁜BSF హెడ్ కానిస్టేబుల్ RO&RM రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం⁜
| సంస్థ. | బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) |
| ఉద్యోగాలు | హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్-RO) మరియు హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్-RM) |
| మొత్తం ఖాళీలు | 1,121 |
| హెడ్ కానిస్టేబుల్ ( రేడియో ఆపరేటర్) ఖాళీలు) | 910 |
| హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) | 211 |
| విద్యార్హత | రేడియో & టెలివిజన్, ఎలక్ట్రానిక్స్ ముదలగు విభాగాలలో ITI లేదా లెక్కలు,పిసికేస్తూ మరియు కెమిస్ట్రీ తో 12 వ తరగతి ఉత్తీర్ణత |
| వయోపరిమితి | 23-09-2025 నాటికి 18 సంవత్సరాలనుండి 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది) |
| కంటి దృష్టి | నియర్ విసన్ N6/N9 మరియు డిస్టేంట్ 6/6&6/9 ఉండాలి |
| అప్లై చేసుకునే విధానం | ఆన్లైన్ |
| పరీక్ష విధానం | 3 ఫేసులలో ఉంటుంది |
| ఫస్ట్ ఫేస్ టెస్ట్ | ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) మరియు ఫిసికల్ ఎఫిసన్సీ టెస్ట్ (PET) |
| రెండవ ఫేస్ | కంప్యూటర్ ఆధారిత పరిక్ష (CBT) |
| మూడవ ఫేస్ | పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిక్టేషన్ & పేరాగ్రాఫ్ చదవడం, వైద్య పరీక్ష |
| పరీక్ష మీడియం | ఇంగ్లీషు లేదా హిందీ |
| నెగెటివ్ మార్కింగ్ | CBTకి నెగెటివ్ మార్కింగ్ ఉన్నది. ప్రతీ 2 మార్కులు ప్రశ్నకి0.25 మార్కులు తప్పు సమాధానానికి తీసివేయబడుతుంది. |
| పరీక్ష రుసుము | జనరల్/EWS/OBC వారికి రు 100/- SC/ST/ BSF డిపార్ట్మెంటల్ కేండిడేట్స్ కి,ఎక్స్ సర్వీస్ మెన్ కి,కంపాసినేట్ నియామకాలకు మరియు అన్ని కేటగిరీల మహిళలకు పరీక్ష రుసుము లేదు. సర్వీసు ఛార్జ్ రు 59/- (టేక్స్ తో కలుపుకుని కట్టాలి |
| పెస్కేలు | 7 వ వేతన సంఘం ప్రకారం పే లెవెల్ 4 (రు.25,500-81,100) |
| 👍అప్లై చెయ్యడానికి చివరి తేది | 👍23 సెప్టెంబర్,2025 ( 11-59PM వరకు) |
| అధికారిక వెబ్సైట్ | www://bsf.gov.in |
ఉద్యోగం.:హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్-RO) మరియు
హెడ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్-RM )
మొత్తం ఖాళీల సంఖ్య :1,121
⁜పోస్టు వారీగా మరియు కేటగరీ డైరెక్ట్ ఎంట్రీ ఖాళీలు⁜
| పోస్ట్ | UR | EWS | OBC | SC | ST | మొత్తం ఖాళీలు |
| HC (RO) | 177 | 38 | 225 | 81 | 63 | 584 |
| HC (RM) | 41 | 10 | 52 | 18 | 13 | 134 |
| మొత్తం ఖాళీలు | 218 | 48 | 277 | 99 | 76 | 718 |
⁜తరగతుల వారీగా ఖాళీలు⁜
| తరగతి | HC(RO) | HC(RM) | మొత్తం ఖాళీలు |
| ఓపెన్ కాంపిటీషన్ (డైరెక్ట్ ఎంట్రీ) | 584 | 134 | 718 |
| ఎక్స్ సర్వీస్మెన్ (డైరెక్ట్ రిక్రూట్మెంట్) | 65 | 16 | 81 |
| కంపాసినేట్ ఎపొయింటమెంట్ (డైరెక్ట్ ఎంట్రీ) | 34 | 8 | 42 |
| డిపార్ట్మెంట్ అభ్యర్థుల ఖాళీలు | 217 | 53 | 270 |
| మొత్తం ఖాళీలు | 910 | 211 | 1,121 |
| విద్యార్హత | గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఫిసికలక్స్, కెమిస్ట్రీ, లెక్కల్లో 60% మార్కులుతో ఇంటర్మీడియట్/ 12 వ తరగతి లేదా తత్సమానమైన విద్యార్హత లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైన విద్యార్హత మరియు రేడియో & టెలివిజన్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ ఆపరేటర్ & ప్రొగ్రామింగ్ అసిస్టెంట్/ డేటా ప్రిపరేషన్ & కంప్యూటర్ సాఫ్ట్వేర్/ సాధారణ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ITI ఉత్తీర్ణత కలిగి ఉండాలి |
| ధరకాస్తు రుసుము | UR/OBC/EWS కేటగిరీ వారికి రు.100/- ప్రతి ఉద్యోగానికి విడిగా ఇతరులకు మరియు మహిళలకు ధరకాస్తు రుసుము లేదు. సర్వీసు ఛార్జ్ రు 59/- (టేక్స్ తో పాటు) |
| జీతం | 7 వ వేతన సంఘం ప్రకారం పే లెవెల్ 4 (రు.25,500-81,100) |
| పరీక్ష మీడియం | హిందీ లేదా ఇంగ్లీషు |
| పరీక్ష విధానం | ఫేస్ 1 (PST &PET) ఫేస్ 2 (CBT) ఫేస్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిక్లరేషన్, పేరాగ్రాఫ్ చదవడం (HC/RO) కి మాత్రమే వైద్య పరీక్ష |
| 👍అప్లై చెయ్యడానికి చివరి తేది | 👍 23 సెప్టెంబర్,2025 ( 11-59PM వరకు) |
| వయోపరిమితి | 18 సంవత్సరాలనుండి 25 సంవత్సరాల వరకు (23-9-2025 నాటికి) వయోపరిమితి మినహాయింపు వర్తిస్తుంది |
⁜కేటగరీ వయోపరిమితి మినహాయింపు⁜
| కేటగరీ | వయసు సడలింపు |
| ఎస్సీ/ఎస్టీ | 5 సంవత్సరాలు |
| ఓబీసీ | 3సంవత్సరాలు |
| Ex servicemen UR | 3సంవత్సరాలు |
| Ex servicemen OBC | 6 సంవత్సరాలు |
| Ex servicemen SC/ST | 8 సంవత్సరాలు |
| 3 సంవత్సరాలు తగ్గకుండా గవర్నమెంట్ సర్వీసు చేసిన జనరల్ అభ్యర్థులకు | 30 సంవత్సరాల వయస్సు |
| 3 సంవత్సరాలు తగ్గకుండా గవర్నమెంట్ సర్వీసు చేసిన OBC అభ్యర్థులకు | 33 సంవత్సరాల వయస్సు |
| 3 సంవత్సరాలు తగ్గకుండా గవర్నమెంట్ సర్వీసు చేసిన SC/ST అభ్యర్థులకు | 35 సంవత్సరాల వయస్సు |
| విడో ,విడాకులు తీసుకుని మల్లీ పెళ్ళిచేసుకోని UR స్త్రీ | 35 సంవత్సరాల వయస్సు |
| విడో ,విడాకులు తీసుకుని మల్లీ పెళ్ళిచేసుకోని 0BC స్త్రీ | 38 సంవత్సరాల వయస్సు |
| విడో ,విడాకులు తీసుకుని మల్లీ పెళ్ళిచేసుకోని SC/ST స్త్రీ | 40 సంవత్సరాల వయస్సు |
| పరీక్ష విధానం (3ఫేస్ టెస్ట్) |
| ఫస్ట్ ఫేస్ టెస్ట్- ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) మరియు ఫిసికల్ ఎఫిసన్సీ టెస్ట్ (PET) రెండవ ఫేస్– కంప్యూటర్ ఆధారిత పరిక్ష (CBT) మూడవ ఫేస్ పరీక్ష– డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిక్టేషన్ & పేరాగ్రాఫ్ చదవడం, సంపూర్ణ వైద్య పరీక్ష |
శారీరక సామర్థ్య పరీక్ష ప్రమాణాలు- PST(నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది)⁜
| రకం | పురుషులు | స్త్రీలు |
| ఎత్తు | 168 సిఎంఎస్ | 157 సిఎంఎస్ |
| ఛాతీ | 80-85(ఊపిరి పీల్చుక్కన్నప్పుడు) | వర్తించదు |
| బరువు | ఎత్తు ననుసరించి ఉంటుంది | ఎత్తు ననుసరించి ఉంటుంది |
⁜ఫిసికల్ ఎఫిసన్సీ టెస్ట్ (PET) ప్రమాణాలు⁜
| క్రియ | పురుషులు | స్త్రీలు |
| నడక | 6.5 నిమిషాల్లో 1.6 కి.మీ. | 4 నిమిషాల్లో 800 మీటర్లు |
| లాంగ్ జంప్ | 11 ఫీట్ 3 అవకాశాలలో | 3 అవకాశాలలో 9 అడుగులు |
| హై జంప్ | 3 అవకాశాలలో 3.5 అడుగులు | 3 అవకాశాలలో 3అడుగులు |
⁜కంప్యూటర్ ఆధారిత పరిక్ష (CBT) పరీక్ష విధానం⁜
| సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | మార్కులు | కాల పరిమితి | రిమార్కులు |
| ఫిసిక్స్ | 40 | 80 | – | 12 వ తరగతి స్థాయి |
| లెక్కలు | 20 | 40 | – | 12 వ తరగతి స్థాయి |
| కెమిస్ట్రీ | 20 | 40 | – | 12 వ తరగతి స్థాయి |
| ఇంగ్లీషు & GK | 20 | 40 | – | — |
| మొత్తం | 100 | 120 | 2 గంటలు | — |
| దరఖాస్తు విధానం |
| అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in ని సందర్శించండి BSF హెడ్ కానిస్టేబుల్ RO RM ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2025 నింపండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. దరఖాస్తు రుసుము చెల్లించండి. చివరగా దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ తీసుకోండి. |
:BSF హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లింకు :https://share.google/mlwWtnnjn5q3YcbbO
అప్లై చెయ్యడానికి లింక్:
https://rectt.bsf.gov.in/registration/basic-details?guid=55c6c141-5288-11f0-8331-0a1dcac2b80f
అధికారిక వెబ్సైట్ లింక్ ‘: https://share.google/gOO7VXvpDmT22Yv4r

Leave a comment