రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రేడ్ B ఆఫీసర్ల నియామకం కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదలచేసింది. 120 ఖాళీల నియామకం కోసం వివరణాత్మక నోటిఫికేషన్ మరియు అప్లై చేసుకోడానికి లింక్ సెప్టెంబరు 10 వ తారీఖున వెలువడనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 30, సెప్టెంబరు 2025 లోపల ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ http://www.rbi.org.in లో వివరంగా చదివి అప్లై చేసుకోవచ్చు
సంస్థ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)
ఉద్యోగం కేటగిరీ
గ్రూప్ -B ఆఫీసర్
మొత్తం ఖాళీలు
120
ఉద్యోగం పేరు
ఖాళీల సంఖ్య
ఆఫీసర్ గ్రూప్ B (DR) జనరల్
83
ఆఫీసర్ గ్రూప్ B (DR) ఎకనామిక్స్ మరియు జనరల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ (DEPR)
17
ఆఫీసర్ గ్రూప్ B (DR) స్టేటస్టిక్స్ మరీయు ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ (DSIM)
. 20
మొత్తం ఖాళీలు
120
⁜ముఖ్యమైన తేదీలు⁜
విషయము
తేది
అప్లికేషన్ లింక్ ప్రారంభ తేది
10-09-2025
అప్లికేషన్ ముగింపు తేది
30-09-2025
ఆఫీసర్ గ్రూప్ B (DR) జనరల్ ఫేస్ I పరీక్ష
అక్టోబరు 18,2025
ఆఫీసర్ గ్రూప్ B DEPR మరియు DSIM ఫేస్ I పరీక్ష
అక్టోబరు 19, 2025
ఆఫీసర్ గ్రూప్ B (DR) జనరల్ ఫేస్ II పరీక్ష
డిసెంబర్ 06,2025
ఆఫీసర్ గ్రూప్ B DEPR మరియు DSIM ఫేస్ II పరీక్ష
డిసెంబర్ 07,2025
వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల అయే రోజు
10, సెప్టెంబర్ 2025
వివరణాత్మక నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యుస్ లొ ప్రచురించబడే రోజు
Leave a comment