RRB పారామెడికల్ సిబ్బంది రిక్రూట్మెంట్ 2025యొక్క అప్లై చేసుకునే తేదీ ఎక్స్టెండ్ చేయబడింది

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ 434 పారామెడికల్ పోస్టులకు ధలకాస్తు ప్రక్రయ 09-08-2025న ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ యొక్క అప్లై చేసుకోడానికి చివరి తేదీ ర08-09-2025 నుండి 18-09-2025 కి పెంచింది. రీవైస్డ్ నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అధికారిక వెబ్సైట్ https://www.rrbcdg.gov.in/ & https://www.rrbapply.gov.in/లో దరఖాస్తు లింక్ 18 సెప్టెంబర్ 2025 వరకు యాక్టివ్‌గా ఉంటుంది (ఎక్స్టెండ్ చేయబడింది).

RRB పారామెడికల్ రిక్రూట్‌మెంట్ 2025 సంక్షిప్త సమాచారం

బోర్డురైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు)
పోస్ట్‌లునర్సింగ్ సూపరింటెండెంట్

ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్)

ECG టెక్నీషియన్

ప్రయోగశాల అసిస్టెంట్ గ్రేడ్ II

రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్

హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ III
ఖాళీలు 434
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
పరీక్ష స్థాయి జాతీయ స్థాయి
ఎంపిక ప్రక్రియకంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు రుసుముయూఆర్/ఓబీసీ అభ్యర్థులకు. రూ. 500/-

SC/ST/మాజీ సైనికులు/PwBDలు/ట్రాన్స్‌జెండర్లకు రూ. 250/-
నమోదు తేదీలు2025 ఆగస్టు 9 నుండి సెప్టెంబర్ 18 వరకు
అధికారిక వెబ్‌సైట్https://www.rrbcdg.gov.in/ & https://www.rrbapply.gov.in/
అడ్వాంటేజ్ నం. CEN 03/2025

⁜రివైస్డ్ నోటిఫికేషన్ ప్రకారం ముఖ్యమైన మార్పులు

సంఝటనముందు ప్రచురితమైన తేది.ఎక్స్టెండ్ చెయ్యబడిన తేది
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేది. 08-09-2025. 18-09-2025
ధరకాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ10-09-2025.20-09-2025
ధరకొస్తు మోడిఫై చెయ్యడానికి అనుమతీంచే కాలం11-09-2025 నుండి 20-092025 వరకు21-09-2025 నుండి 30-09-2025 వరకు
స్క్రైబ్ డీటైల్స్ పొందుపరచడానికి అనుమతించిన కాలము21-09-2025 నుండి 25-09-2025 వరకు01-10-2025 నుండి 05-10-2025
విద్యార్హతలు మరియు తత్సమానమైన సర్టిఫికెట్ల నిర్థారణకు తేది08-09-202518-09-2025

🤞పారామెడికల్ పోస్టుల కలిగించడం నోటిఫికేషన్:

RRB పేరా మెడికల్ ఉద్యోగాల నోటిఫికేషన్ లింక్:లింక్
https://www.rrbcdg.gov.in/uploads/2025/03-PMED/CEN%2003_2025.pdf

అన్ని RRBల, వెబ్సైట్లు మరియు మెయిల్ IDలు: https://share.google/yD9MhvoHGXflvXV0T

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading