రీజనింగ్ పరీక్ష-సంబంధాలు సరిపోల్చండి (25-5-2026)

సంబంధాలు సరిపోల్చండి-MATCH THE RELATIONSHIPS

                      సంబంధాలు సరిపోల్చండి- MATCH THE RELATIONSHIPS
ప్రశ్నలుఆప్షన్లు
1)Sitar: Guitar : : Tambura :……..(a) Trumpet (b)Violin (c) Harmonium (d) Mridangam
2)Money : Misappropriation : : Writing : ……….. (a) Deception (b)Mistake
(c) Plagiarism (d) Theft
3) Hive :Bee : : Eyrie : ……… (a)Parrot (b) Sparrow (c)Eagle (d)Pigeon
 4)Nightingale :Warble : : Frog : …. (a)Yell (b)Cackle (c)Squeak (d)Croak
 5) Apes : Gibber : : Camels : ….. (a)Grunt (b)Cheep (c)Bleat (d)Whine
 6)Adversary : Enemy : :
Adversity : ……………
 (a) Friend (b) Dynamic (c)Love (d)Difficulty
 7) YTOJ : XSNI : : WRMH :….. (a) VQLG (b)TOJE (c) RMHC (d)UPKF
 8) TSR : FED : :WVU:……. (a)CAB (b)MLK (c)PQS (d) GFH
 9) MAD : JXA : : RUN :…….. (a)OSQ (b)PRJ (c) UNQ (d) ORK
 10) UHCDN : VIDEO : :
OKZXDQ : ………..
 (a)REPLAY (b) REPOSE
(c) PLAYER (d)OPPOSE
                                                  ప్రశ్న సంఖ్య  , జవాబు & వివరణ
      ప్రశ్న సంఖ్య-  జవాబు                   వివరణ
 1) (b)Violin  సితార, గిటార్, తుంబుర మరియు వయోలిన్ – వైరులతో చేసే వాయిద్యాలు
 2) (c) Plagiarism Money -(Misappropriation ) దుర్వినియోగం అయే అవకాశం ఉంది: : Writing (రచన) భావచౌర్యం or పదచోరత్వము (Plagiarism ) అయే అవకాశం ఉంది .
 3) (c)EagleBee( తేనెటీగల) నివాసం Hive (తేనెపట్టు) : :Eagle (డేగ లేదా గ్రద్ద) నివాసం Eyrie (గ్రద్ద వంటి పక్షుల గూడు లేదా ఆశ్రయం)

పక్షుల నివాసాన్ని పంజరం (Birdcage) అని పిలుస్తారు.

sparrow( పిచ్చుక) నివాసాన్నిపిచ్చుక గూడు అని పిలుస్తారు.
 4) (d)Croak nightingale ( కోకిల) Warble” (కిలకిలారావం లేదా “శ్రావ్యంగా పాడటం” ) చెస్తుంది: : Frog Croak” ( కప్ప అరుపు / బెకబెకలాడటం) చెస్తుంది,

Yell” కు పెట్టడం లేదా అరవడం అని అర్థం
Cackle’ అంటే కోడి అరుపు
squeak అంటే పందులు లేదా పక్షులు చేసే కీచుమనే చిన్న అరుపు.
 5) (a)Grunt Ape (కోతి) అరుపు Gibber( వేగంగా మరియు అస్పష్టంగా మాట్లాడటం)
Camel గురగుర ధ్వని ( అరుపు) ని grunt అంటారు
 6) (d)Difficulty Adversaryపర్యాయపదం enemy
Adversity పర్యాయపదం difficulty
7)  (a) VQLG YTOJ : XSNI
 Y-1=X
T -1 =S
O -1 =N
J -1 =I
అదే విధంగా
WRMH :. VQLG
 8) (b)MLK TSR : FED
T-1=S
S-1=R
F-1=E
E-1=D
అదే విధంగా
:WVU:.MLK
 9) (d) ORK MAD : JXA
M-3=J
A-3=X
D-3=A
అదే విధంగా
RUN :. ORK
 10) (c) PLAYER UHCDN : VIDEO
U+1=V
H+1=I
C+1=D
D+1=E
N+1=O
అదే విధంగా
OKZXDQ : PLAYER

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading