IBPS SO రిక్రూట్ మెంట్  నోటిఫికేషన్ 2026 ద్వారా 745  స్పెసలిస్ట్ ఆఫీసర్ ఉ గాలకు నియామక ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ ఉమ్మడి సెలెక్షన్  ప్రకీయాలో పాల్గొంటున్న బ్యాంకులు

1. బ్యాంక్ ఆఫ్ బరోడా  2. బ్యాంక్ ఆఫ్ ఇండియా  3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర  4. కెనరా బ్యాంక్  5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  6. ఇండియన్ బ్యాంక్  7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్  8. పంజాబ్ నేషనల్ బ్యాంక్  9. పంజాబ్ & సింద్ బ్యాంక్  10. uco బ్యాంక్  11. యూనియన్ బ్యాంక్ ఆఫ్  ఇండియా

ముఖ్యమయిన అంశాలు

సంస్థ : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)

ప్రకటన సంఖ్య : CRP/SPL-XVI

పరీక్ష పేరు : IBPS SO 2026 (CRP SPL-XVI)

సెలెక్టషన్ పద్దతి : కంబైన్డ్ రిక్రూట్మెంట్  ప్రొసెస్ (CRP)

ఉద్యోగం  పేరు : స్పెశలిస్ట్  ఆఫీసర్  (so)

SO (స్పెశలిస్ట్  ఆఫీసర్ ) పేరుతో ఉన్న ఉద్యోగాలు : (1) ఐటీ అధికారి (స్కేల్ I),(2) వ్యవసాయ క్షేత్ర అధికారి (స్కేల్ I) (3)హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్ I), (4)మార్కెటింగ్ అధికారి (స్కేల్ I),(5)న్యాయాధికారి (స్కేల్ I), మరియు (6) రాజభాషా అధికారి (స్కేల్ I)

ఉద్యోగాల సంఖ్య :745

ఎంపిక ప్రక్రియలోని ఖాళీల సంవత్సరం :2027-28

విద్యార్హత : ఉద్యోగాన్ని అనుసరించి సంభందిత విభాగంలో బాచులర్ లేదా మాస్టర్స్ డిగ్రీ

వయోపరిమితి : 01.07.2026 నాటికి అవసరమైన కనీస వయస్సు 20 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు , అనగా  అభ్యర్థులు 02.07.1996 కంటే ముందు మరియు 01.07.2006 కంటే తర్వాత జన్మించి ఉండకూడదు. SC/ST తెగలకు-  5 సంవత్సరాలు ,OBC (నాన్ -క్రిమిలేయర్ ) వర్గాల వారికి -3 సంవత్సరాలు , బెంచ్మార్క్ వైకల్యాలు ఉన్న వ్యక్తులకు -10 సంవత్సరాలు మరియు మాజీ సైనికులు/కమీషన్డ్ అధికారుల (కనీసం 5 సంవత్సరాల సైనిక సేవ)కు -5 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితిలో  సడలింపు వర్తిస్తుంది . 1984 అల్లర్ల వల్ల ప్రభావివితులైన అభ్యర్డులకు వయో సడలింపు 5 సంవత్సరాలు .

ధరకాస్తు రుసుము  : దరఖాస్తు రుసుము అభ్యర్థి కేటగిరీని అనుసరించి ఉంటుంది మరియు  01 జూలై 2026 – 21 జూలై 2026 మధ్య ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆన్‌లైన్ చెల్లింపు కోసం బ్యాంక్ లావాదేవీ ఛార్జీలను అభ్యర్థి విడిగా భరించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ      అభ్యర్థులకు ధరకాస్తు రుసుము/సమాచార రుసుములు (జీఎస్టీతో కలిపి)- ₹175/-.మిగతా  వారందరికీ (జనరల్/EWS/OBC)           ధరకాస్తు రుసుము/సమాచార రుసుములు (జీఎస్టీతో కలిపి) ₹850/-గా పరిగణీంచారు..డెబిట్ కార్డ్‌లు (రూపే/వీసా/మాస్టర్‌కార్డ్/మేస్ట్రో), క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, క్యాష్ కార్డ్‌లు, మొబైల్ వాలెట్‌లు లేదా UPI ద్వారా చెల్లింపు చేయవచ్చు.

ఎడిట్ విండో సమయంలో దరఖాస్తును సవరించడానికి వర్తించే అదనపు రుసుము : ₹200/- అని అభ్యర్థులు గమనించాలి , ఇది అన్ని వర్గాలకు ఏకరీతిగా వర్తిస్తుంది

జీతం మరియు పే స్కేలు :మూలవేతనం-₹48,480-2000/7-62,480-2340/2-67,160-2680/7-85,920 గా ఉంది , మరియు ఎంపికైన అధికారులకు, ఉద్యోగం పొందిన బ్యాంకు యొక్క నిబంధనల ప్రకారం అలవెన్సులు మరియు ఇతర ప్రయోజనాలు ఉంటాయి.

ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ నాలుగు దశలలో ఉంటుంది: ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష, ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ మరియు  ఇంటర్వ్యూ. ప్రతి దశలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే తదుపరి దశకు వెళ్తారు, మరియు బ్యాంకులు నివేదించిన ఖాళీలు మరియు తుది సంయుక్త స్కోరు ఆధారంగా తాత్కాలిక కేటాయింపు జరుగుతుంది.

అప్లై చెయ్యడానికి ప్రారంభ తేది: 01 జులై 2026

అప్లై చెయ్యడానికి చివరి తేది: 21 జూలై 2026

అధికారిక వెబ్‌సైట్ : http://www.ibps.in

అనుమానాల నివ్రృత్తికి మరియు కంప్లీటులకు సంప్రదించి వలసిన వెబ్సైట్http://cgrs.ibps.in

ఎంప్లాయ్మెంట్ న్యూస్ వార పత్రిక చూడడానికి లింక్
                                                              ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ప్రధాన పరీక్ష మధ్య సుమారు మూడు నెలల వ్యవధి ఉండటం వల్ల, అభ్యర్థులకు ప్రాథమిక మరియు ప్రధాన దశల మధ్య తగినంత సన్నద్ధత సమయం లభిస్తుంది.
సంఘటనతాత్కాలిక షెడ్యూల్
ఆన్‌లైన్ ధరకాస్తు నమోదు01-07-2026 నుండి 21-07-2026 వరకు  
అప్లికేషన్ సవరణ కోసం ఎడిట్ విండోరిజిస్ట్రేషన్ ముగిసిన తర్వాత 2 రోజుల పాటు
పరీక్షకు ముందు శిక్షణ (PET)       ఆగస్టు 2026
కాల్ లెటర్ డౌన్‌లోడ్ – ప్రాథమిక (ప్రిలిమినరి)ఆగస్టు 2026
ఆన్‌లైన్ పరీక్ష – ప్రాథమికఆగస్టు 2026
ప్రాథమిక పరీక్ష ఫలితాల  విడుదలసెప్టెంబర్/అక్టోబర్  2026
కాల్ లెటర్ డౌన్‌లోడ్ -ప్రధాన (మేయిన్ )   అక్టోబర్  2026
ఆన్‌లైన్ పరీక్ష – ప్రధాన    నవంబర్  2026
ప్రధాన పరీక్ష ఫలితాలు     నవంబర్ 2026
ఇంటర్వ్యూ   నవంబర్/డిసెంబర్ 2026
తాత్కాలిక నియామకం    జనవరి 2027
                                IBPS SO ఉద్యోగం వారీగా ఖాళీల వివరాలు
ఉద్యోగంమొత్తం ఉద్యోగాలుSCSTOBCEWSURHIOCVIID
ఐటీ అధికారి301462382281224522
వ్యవసాయ క్షేత్ర అధికారి19028135119792221
హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్6083156281100
మార్కెటింగ్ అధికారి0000000000
న్యాయాధికారి1051462610490120
రాజభాషా అధికారి89116218430001
మొత్తం ఖాళీలు74510751195713217964
మరిన్ని లేటెస్ట్ ఉద్యోగ ప్రకటనలు చూడడానికి లింక్

2027-28 సంవత్సరానికి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు (సూచనాత్మకంగా)


1. వ్యవసాయ క్షేత్ర అధికారి (Agricultural Field Officer – Scale I)

బ్యాంకుSCSTOBCEWSURమొత్తంHIOCVIID
బ్యాంక్ ఆఫ్ బరోడా1572710411001111
బ్యాంక్ ఆఫ్ ఇండియా0000000000
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర13624938901110
కెనరా బ్యాంక్0000000000
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా0000000000
ఇండియన్ బ్యాంక్NRNRNRNRNRNRNRNRNRNR
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్0000000000
పంజాబ్ & సింధ్ బ్యాంక్0000000000
పంజాబ్ నేషనల్ బ్యాంక్0000000000
యూకో బ్యాంక్NRNRNRNRNRNRNRNRNRNR
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాNRNRNRNRNRNRNRNRNRNR
మొత్తం28135119791902221

2. హెచ్‌ఆర్ / పర్సనల్ ఆఫీసర్ (Scale I)

బ్యాంకుSCSTOBCEWSURమొత్తంHIOCVIID
బ్యాంక్ ఆఫ్ బరోడా7313522501100
బ్యాంక్ ఆఫ్ ఇండియా0000000000
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర10216100000
కెనరా బ్యాంక్0000000000
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా0000000000
ఇండియన్ బ్యాంక్NRNRNRNRNRNRNRNRNRNR
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్0000000000
పంజాబ్ & సింధ్ బ్యాంక్0000000000
పంజాబ్ నేషనల్ బ్యాంక్0000000000
యూకో బ్యాంక్NRNRNRNRNRNRNRNRNRNR
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాNRNRNRNRNRNRNRNRNRNR
మొత్తం8315628601100

3. ఐటీ ఆఫీసర్ (Scale I)

బ్యాంకుSCSTOBCEWSURమొత్తంHIOCVIID
బ్యాంక్ ఆఫ్ బరోడా0000000000
బ్యాంక్ ఆఫ్ ఇండియా1682911461101111
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర0000000000
కెనరా బ్యాంక్0000000000
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా8313521501100
ఇండియన్ బ్యాంక్NRNRNRNRNRNRNRNRNRNR
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్316213250100
పంజాబ్ & సింధ్ బ్యాంక్43702161100
పంజాబ్ నేషనల్ బ్యాంక్1582710401001111
యూకో బ్యాంక్NRNRNRNRNRNRNRNRNRNR
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాNRNRNRNRNRNRNRNRNRNR
మొత్తం462382281223014522

4. లా ఆఫీసర్ (Scale I)

బ్యాంకుSCSTOBCEWSURమొత్తంHIOCVIID
బ్యాంక్ ఆఫ్ బరోడా10216100000
బ్యాంక్ ఆఫ్ ఇండియా0000000000
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర0000000000
కెనరా బ్యాంక్428313300010
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా428313300010
ఇండియన్ బ్యాంక్NRNRNRNRNRNRNRNRNRNR
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్10216100000
పంజాబ్ & సింధ్ బ్యాంక్0000000000
పంజాబ్ నేషనల్ బ్యాంక్426211250010
యూకో బ్యాంక్NRNRNRNRNRNRNRNRNRNR
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాNRNRNRNRNRNRNRNRNRNR
మొత్తం1462610491050120

5. మార్కెటింగ్ ఆఫీసర్ (Scale I)

అన్ని పాల్గొనే బ్యాంకులలో ఖాళీలు లేవు (0).

మొత్తం ఖాళీలు: 0


6. రాజభాషా అధికారి (Scale I)

బ్యాంకుSCSTOBCEWSURమొత్తంHIOCVIID
బ్యాంక్ ఆఫ్ బరోడా1010570000
బ్యాంక్ ఆఫ్ ఇండియా10216100000
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర0000000000
కెనరా బ్యాంక్31529200000
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా438313310001
ఇండియన్ బ్యాంక్NRNRNRNRNRNRNRNRNRNR
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్0000000000
పంజాబ్ & సింధ్ బ్యాంక్11216110000
పంజాబ్ నేషనల్ బ్యాంక్11314100000
యూకో బ్యాంక్NRNRNRNRNRNRNRNRNRNR
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాNRNRNRNRNRNRNRNRNRNR
మొత్తం11621843890001
టెలిగ్రాం గ్రూపులో చేరడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

. విద్యార్హతలు (21-07-2026 నాటికి)

పోస్టు కోడ్పోస్టు పేరువిద్యార్హతలు (భారత ప్రభుత్వం/ప్రభుత్వ నియంత్రణ సంస్థలచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ/బోర్డు నుండి)
01ఐటీ ఆఫీసర్ (స్కేల్-I)(a) కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాలలో 4 సంవత్సరాల ఇంజినీరింగ్ / టెక్నాలజీ డిగ్రీ

లేదా

(b)
ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ

లేదా

DOEACC ‘B’
స్థాయి ఉత్తీర్ణత.
02వ్యవసాయ క్షేత్ర అధికారి (Agricultural Field Officer) (స్కేల్-I)కింది విభాగాలలో ఏదైనా ఒకదానిలో 4 సంవత్సరాల డిగ్రీ (Graduation):
వ్యవసాయం (Agriculture)
ఉద్యానవనం (Horticulture)
పశుసంవర్ధక శాస్త్రం (Animal Husbandry)
వెటర్నరీ సైన్స్
డెయిరీ సైన్స్
ఫిషరీస్ సైన్స్
పిసికల్చర్ (Pisciculture)
అగ్రికల్చరల్ మార్కెటింగ్ & కో-ఆపరేషన్
కో-ఆపరేషన్ & బ్యాంకింగ్
అగ్రో-ఫారెస్ట్రీ (Agro-Forestry)
ఫారెస్ట్రీ (Forestry)
అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ
బి.టెక్ బయోటెక్నాలజీ
ఫుడ్ సైన్స్
అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్
ఫుడ్ టెక్నాలజీ
డెయిరీ టెక్నాలజీ
అగ్రికల్చరల్ ఇంజినీరింగ్
సెరికల్చర్ (Sericulture)
ఫిషరీస్ ఇంజినీరింగ్
03రాజభాషా అధికారి (స్కేల్-I)హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్‌గా ఉండాలి.

లేదా

సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిగ్రీ స్థాయిలో హిందీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులుగా ఉండాలి.
04లా ఆఫీసర్ (స్కేల్-I)ఎల్‌.ఎల్‌.బి (LL.B.) బ్యాచిలర్ డిగ్రీ మరియు బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు (Enrolment) అయి ఉండాలి.
05హెచ్‌ఆర్ / పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-I)డిగ్రీతో పాటు 2 సంవత్సరాల పూర్తి సమయ (Full Time) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కింది విభాగాలలో ఏదైనా ఒకదానిలో ఉండాలి:
• Personnel Management
• Industrial Relations
• HR (Human Resources)
• HRD (Human Resource Development)
• Social Work
• Labour Law
06మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-I)డిగ్రీతో పాటు 2 సంవత్సరాల పూర్తి సమయ MMS (Marketing) / MBA (Marketing) / PGDBA / PGDBM / PGPM / PGDM (Marketing స్పెషలైజేషన్‌తో) ఉండాలి.

పరీక్ష  విధానం  (STRUCTURE OF EXAMINATION)

I. ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షల విధానం  క్రింది విధంగా ఉంటుంది:

a. ప్రాథమిక పరీక్ష (Preliminary Examination)

IT Officer, Agriculture Field Officer, HR/Personnel Officer మరియు Marketing Officer పోస్టులకు

క్ర.సంపరీక్ష పేరుప్రశ్నల సంఖ్యగరిష్ట మార్కులుపరీక్ష మాధ్యమంవ్యవధి
1ఇంగ్లీష్ భాష2525ఇంగ్లీష్20 నిమిషాలు
2రీజనింగ్2525ఇంగ్లీష్ & హిందీ20 నిమిషాలు
3పరిమాణాత్మక ఆప్టిట్యూడ్ (Quantitative Aptitude)2525ఇంగ్లీష్ & హిందీ20 నిమిషాలు
4వృత్తి సంబంధిత జ్ఞానం (Professional Knowledge)2550ఇంగ్లీష్ & హిందీ20 నిమిషాలు
మొత్తం10012580 నిమిషాలు

Law Officer మరియు Rajbhasha Adhikari పోస్టులకు

క్ర.సంపరీక్ష పేరుప్రశ్నల సంఖ్యగరిష్ట మార్కులుపరీక్ష మాధ్యమంవ్యవధి
1ఇంగ్లీష్ భాష2525ఇంగ్లీష్20 నిమిషాలు
2రీజనింగ్2525ఇంగ్లీష్ & హిందీ20 నిమిషాలు
3బ్యాంకింగ్ రంగంపై ప్రత్యేక దృష్టితో సాధారణ అవగాహన2525ఇంగ్లీష్ & హిందీ20 నిమిషాలు
4వృత్తి సంబంధిత జ్ఞానం2550ఇంగ్లీష్ & హిందీ20 నిమిషాలు
మొత్తం10012580 నిమిషాలు

గమనిక: నాలుగు పరీక్షలలో ప్రతి ఒక్కటిలో IBPS నిర్ణయించిన కనీస కట్-ఆఫ్ మార్కులు సాధించాలి. అవసరాన్ని బట్టి ప్రతి వర్గంలో తగిన సంఖ్యలో అభ్యర్థులను ఆన్‌లైన్ మెయిన్ పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.


b. ప్రధాన పరీక్ష (Main Examination)

IT Officer, Agriculture Field Officer, HR/Personnel Officer మరియు Marketing Officer పోస్టులకు

క్ర.సంపరీక్ష పేరుప్రశ్నల సంఖ్యగరిష్ట మార్కులుపరీక్ష మాధ్యమంవ్యవధి
1ఇంగ్లీష్ భాష3030ఇంగ్లీష్25 నిమిషాలు
2రీజనింగ్4040ఇంగ్లీష్ & హిందీ35 నిమిషాలు
3పరిమాణాత్మక ఆప్టిట్యూడ్3030ఇంగ్లీష్ & హిందీ25 నిమిషాలు
4వృత్తి సంబంధిత జ్ఞానం (ఆబ్జెక్టివ్)50100ఇంగ్లీష్ & హిందీ40 నిమిషాలు
మొత్తం150200125 నిమిషాలు
5వివరణాత్మక పత్రం (ఇంగ్లీష్)225ఇంగ్లీష్30 నిమిషాలు
మొత్తం225155 నిమిషాలు

Rajbhasha Adhikari పోస్టుకు

క్ర.సంపరీక్ష పేరుప్రశ్నల సంఖ్యగరిష్ట మార్కులుపరీక్ష మాధ్యమంవ్యవధి
1ఇంగ్లీష్ భాష3030ఇంగ్లీష్25 నిమిషాలు
2రీజనింగ్4040ఇంగ్లీష్ & హిందీ35 నిమిషాలు
3బ్యాంకింగ్ రంగంపై ప్రత్యేక దృష్టితో సాధారణ అవగాహన3030ఇంగ్లీష్ & హిందీ20 నిమిషాలు
4వృత్తి సంబంధిత జ్ఞానం (ఆబ్జెక్టివ్)50100ఇంగ్లీష్ & హిందీ45 నిమిషాలు
మొత్తం150200125 నిమిషాలు
5వృత్తి సంబంధిత జ్ఞానం (వివరణాత్మక పత్రం)225ఇంగ్లీష్ & హిందీ30 నిమిషాలు
మొత్తం225155 నిమిషాలు

Law Officer పోస్టుకు

క్ర.సంపరీక్ష పేరుప్రశ్నల సంఖ్యగరిష్ట మార్కులుపరీక్ష మాధ్యమంవ్యవధి
1ఇంగ్లీష్ భాష3030ఇంగ్లీష్25 నిమిషాలు
2రీజనింగ్4040ఇంగ్లీష్ & హిందీ35 నిమిషాలు
3బ్యాంకింగ్ రంగంపై ప్రత్యేక దృష్టితో సాధారణ అవగాహన3030ఇంగ్లీష్ & హిందీ20 నిమిషాలు
4వృత్తి సంబంధిత జ్ఞానం (ఆబ్జెక్టివ్)50100ఇంగ్లీష్ & హిందీ45 నిమిషాలు
మొత్తం150200125 నిమిషాలు
5వివరణాత్మక పత్రం (ఇంగ్లీష్)225ఇంగ్లీష్30 నిమిషాలు
మొత్తం225155 నిమిషాలు

గమనిక: ప్రధాన పరీక్షలో వృత్తి సంబంధిత జ్ఞానం (Professional Knowledge) మినహా మిగిలిన అన్ని పరీక్షలు కేవలం అర్హత (Qualifying) కోసం మాత్రమే పరిగణించబడతాయి. మెరిట్ జాబితా అభ్యర్థులు వృత్తి సంబంధిత జ్ఞానం పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే రూపొందించబడుతుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే విధానం

(1) అభ్యర్థులు ముందుగా IBPS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, హోమ్‌పేజీలో ఉన్న “CRP SPL” లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం “CLICK HERE TO APPLY ONLINE FOR CRP – SPECIALIST OFFICERS (CRP SPL-XVI)” అనే ఎంపికపై క్లిక్ చేసి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను తెరవాలి.

(2) అభ్యర్థులు “CLICK HERE FOR NEW REGISTRATION” పై క్లిక్ చేసి, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో తమ ప్రాథమిక వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

రిజిస్ట్రేషన్ అనంతరం సిస్టమ్ ద్వారా తాత్కాలిక (Provisional) రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ రూపొందించబడతాయి. ఇవి స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.

అభ్యర్థులు ఆ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను తప్పనిసరిగా నమోదు చేసుకుని భద్రపరచుకోవాలి.

(3) అభ్యర్థులు క్రింది పత్రాలను అప్లోడ్ చేయాలి

  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • సంతకం (Signature)
  • ఎడమ చేతి బొటనవేలు ముద్ర (Left Thumb Impression)
  • స్వహస్తాలతో రాసిన డిక్లరేషన్ (Hand Written Declaration)
  • SSC / SSLC / 10వ తరగతి లేదా సమాన అర్హత సర్టిఫికేట్
  • క్లాజ్-I (ix)లో పేర్కొన్న సర్టిఫికేట్ (వర్తిస్తే)
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వెబ్‌క్యామ్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా తీసిన Live Photograph

గమనిక

ఫోటోగ్రాఫ్ మరియు సంతకం నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిర్దేశాలకు అనుగుణంగా లేకపోతే, అభ్యర్థి దరఖాస్తు తదుపరి దశకు వెళ్లేందుకు సిస్టమ్ అనుమతించదు.


(4) అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తును అత్యంత జాగ్రత్తగా స్వయంగా పూర్తి చేయాలి. సమర్పించిన వివరాలలో మార్పులు చేయడానికి అవకాశం ఉండదు.

దరఖాస్తు సమర్పించే ముందు “SAVE AND NEXT” సదుపాయాన్ని ఉపయోగించి నమోదు చేసిన వివరాలను పూర్తిగా పరిశీలించి, అవసరమైతే సవరించుకోవాలి.

“COMPLETE REGISTRATION” బటన్‌పై క్లిక్ చేసిన తరువాత ఎలాంటి మార్పులు చేయడానికి అనుమతి ఉండదు.

దృష్టి లోపం (Visually Impaired) ఉన్న అభ్యర్థులు కూడా సమర్పించే ముందు తమ దరఖాస్తులోని వివరాలను పూర్తిగా ధృవీకరించుకోవాలి. ఎందుకంటే సమర్పించిన తర్వాత మార్పులు చేయడం సాధ్యం కాదు .


అధికారిక నోటిఫికేషన్ చూడడానికి లింక్ అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసి చూడండి
అప్లై చెయ్యడానికి లింక్ ఒక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చెయ్యండి
అధికారిక వెబ్సైట్ తెరవడానికి లింక్ అధికారిక వెబ్సైట్ లింక్

Leave a Reply

About the author

Sophia Bennett is an art historian and freelance writer with a passion for exploring the intersections between nature, symbolism, and artistic expression. With a background in Renaissance and modern art, Sophia enjoys uncovering the hidden meanings behind iconic works and sharing her insights with art lovers of all levels.

Get updates

Spam-free subscription, we guarantee. This is just a friendly ping when new content is out.

Discover more from ఉద్యోగ సమాచార వేదిక

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading