ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

Category: Uncategorized

  • 2570 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు RRB ప్రకటన విడుదల చేసింది

    2570 జూనియర్ ఇంజినీర్ (JE) ,డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) మరీయు కెమికల్ &మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) ఉద్యోగాలకు ఇండికేటివ్ ( షార్ట్) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 18సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు 31-10-2025 నుండి 30-11-2025లోపల అధికారిక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలతో కూడిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ RRB వెబ్సైట్లలో విడుదల చేయవలసి ఉంది. ▨RRB JE, DMS & CMA ఇండికేటివ్…

  • BSF లో 391 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది

    బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో స్పోర్ట్స్ కోటాలో 391కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల నియామకానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై నేషనల్/ఇంటర్నేషనల్ స్థాయిలో క్రీడలలో 04-11-2023 నుండి 04-11-2025 మధ్య పాల్గొన్న 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆసక్తి మరియు అర్హత గల స్త్రీ లు మరియు పురుషులు ఆన్లైనులో అధికారిక వెబ్సైట్ http://rectt.bsf.gov.in ద్వారా 04-11-2025 లోపల అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగం కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) అప్లై…

  • 348 ఎక్సిక్యూటివ్ ఉద్యోగాలకు IPPB నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీలో మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.

    348 ఎక్సిక్యూటివ్ ఉద్యోగాలకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆన్లైన్ అప్లికేషనులు ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం గ్రామీణ డాక్ సేవక్ (GDS) గా పనిచేస్తున్న ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన 20 సంవత్సరాల నుండి 35 మద్య వయస్సు వయస్సు ఉన్న ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://www.ippbonlinr.com ద్వారా 29-10-2025 లోపల అప్లై చేసుకోవచ్చు. ⁜IPB లో ఎక్సిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ అవలోకనం⁜ సంస్థ ఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఉద్యోగం ఎక్సిక్యూటివ్…

  • 1,743 డ్రైవర్ మరియు శ్రామిక్ ఉద్యోగాలు పరీక్ష లేకుండా తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషనులో తీస్తున్నారు . ఆశావహులకు మంచి అవకాశం.

    తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషనులో 1,743 డ్రైవర్లు మరియు శ్రామికుల ఉద్యోగాల కోసం TSLRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రైవర్ ఉద్యోగాలకు SSC ఉత్తీర్ణులై హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్సు కలిగిన స్త్రీలు మరియు పురుషులు అర్హులు. శ్రామికుల ఉద్యోగాలకు ITI చదివిన స్తీలు మరియు పురుషులు అర్హులు. ఆసక్తి మరియు అర్హత కలిగిన 35 సంవత్సరాలు చేరని అభ్యర్థులు డ్రైవర్ ఉద్యోగాలకు మరియు 30 సంవత్సరాల చేరని అభ్యర్థులు శ్రామికుల ఉద్యోగిలకు 28-10-2025…

  • RRB 8850 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) ఉద్యోగాలకు ఇండికేటివ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

    రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 8850 గ్రాడ్యుయేషన్ మరియు అండర్ గ్రాడ్యుయేషన్ అర్హత గల అభ్యర్థుల నుండి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలలో (NTPC) ఉద్యోగాలకు ఇండికేటివ్ నోటిఫికేషన్ (షార్ట్ నోటిఫికేషన్) విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేయబడిన తరువాత అప్లై చేసుకోవచ్చు. గ్రేడ్యుయేట్ ఉద్యోగాలకు 21-10-2025 నుండి 20-11-2025 మద్య మరియు అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు 28-10-2025 నుండి 27-11-2025 మద్య అప్లికేషన్లు స్వీకరిస్తారు. ప్రకటించబడిన కాలపరిమితిలో…

  • RRB అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) రిజల్ట్ మరియు కటాఫ్ విడుదల అయింది. వివరాలు చూడండి .

    సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఉద్యోగం అసిస్టెంట్ లోకో పైలెట్ (ALP) ఎడ్వర్టైజ్మెంట్ నెంబర్ CEN01/2024-ALP CBT రిజల్ట్ 01 -10-2025 న RRB ల అధికారిక వెబ్సైట్లలో 15-07-2025 మరీయు 31-08-2025 న జరిగిన CBT పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి 👍ఫలితాలు క్రింద ఇచ్చిన లింకులలో సికింద్రాబాద్ సర్వీసు కమిషన్ ద్వారా పరీక్ష రాసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) మరియు మెడికల్ టెస్టులకు ఎంపిక అయిన వారి రోల్ నెంబర్లు మరియు కటాఫ్…

  • 509 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు SSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, 2025 విడుదల చేసింది.

    స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) డిల్లీ పోలీస్ సర్వీసులో హెడ కానిస్టేబుల్ గా పనిచేయుటకు దేశంలోని అన్ని ప్రాంతాలనుండి అప్లికేషన్లు ‘డిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,2025’ ద్వారా ఆహ్వానించింది. ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైన విద్యార్హత కలిగి , ఇంగ్లిష్ లేదా హిందీ టైపింగులో ప్రావీణ్యత కలిగి నియమిత శరీర కొలతలు మరియు దారుఢ్యం గల 25 సంవత్సరాల లోపల వయస్సు కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు (నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది) 20-10-2025 లోపల ఆన్లైనులో…

  • 474 ఇంజినీరింగ్ ఆఫీసర్ల ఉద్యోలకు ESE 2026 ద్వారా UPSC నియామక ప్రక్రియ ప్రారంభించింది

    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 474 పోస్టులకు ఇంజినీరింగ్ సర్వీస్ ఎక్సామినేషన్ (ESE) 2026 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా నియామక ప్రక్రియ ప్రారంభం. 30 సంవత్సరాలు దాటని (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది) BE/BTech లేదా తద్సమానమైన విద్యార్హత కలిగిన ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు 16-10-2025 లోపల అధికారిక వెబ్సైటు http://www.upsconline.nic.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ⁜ఇంజినీరింగ్ సర్వీస్ ఎక్సామినేషన్ (ESE)2026 అవలోకనం⁜ సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

  • 3073 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు SSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.చివరి తేది: 16-10-2025

    3073 డిల్హి పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఫోర్సెస్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది.ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివి 25 సంవత్సరాలు దాటని నియమిత శరీర ధారుఢ్యం కలిగిన ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 16-10-2025 లోపల అధికారిక వెబ్సైటు https://ssc.gov.in/ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ⁜SSC CPO సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం⁜ సంస్థ…

  • CHSL ,SI CPO 2025, JE ల పరీక్షల షెడ్యూల్ వివరాలు తెలియజేసే నోటీసు SSC విడుదల చేసింది.

    స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటీసులో పేర్కొన్న జరగవలసిన రిక్రూట్మెంట్ పరీక్షల వివరాలు క్లుప్తంగా:: sub: పరీక్షల షెడ్యూల్ తదితర అంశాల విషయమై నోటీసు Ref: F.No.HQ-2004/5/2025-ERM కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ టైర్ I పరీక్ష అక్టోబరు 2025 యొక్క 4 వ వారం ప్రారంభం అవుతాయి. పూర్తి పరీక్షల షెడ్యూల్ , హాల్ టికెట్ విడుదల షెడ్యూల్ త్వరలో అధికారిక వెబ్సైటులో నోటిఫై చెయ్యబడతాయి. CHSL పరీక్షల తరువాత SI CPO 2025,JE మరియు…