ఉద్యోగ సమాచార వేదిక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ, upsc , ssc , Railways మరియు ఇతర నోటిఫికేషన్ల వివరములు తెలియచేయ బడును

Category: Uncategorized

  • IOCL ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ కోసం వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేసింది

    ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) కెమికల్, ఎలక్ట్రికల్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో ఇంజనీర్సు/ఆఫీసర్స్ (గ్రేడ్ A) నియామకాలు చెయ్యడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.పై స్ట్రీములలో ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి 01-07-2025 నాటికి 26 సంవత్సరాల వయస్సు (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది) దాటని ఆసక్తి అర్హత గల అభ్యర్థులు 21-09-2025 (17.00 గంటల వరకు) అధికారిక వెబ్సైటు http://www.iocl.com ద్వారా అప్లై చేసుకోవచ్చు. ⁜IOCL ఇంజినీర్స్/ఆఫీసర్స్ (గ్రేడ్ A) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025…

  • 455 IB సెక్యూరిటీ అసిస్టెంట్ /మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల అయింది.

    ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) 455 పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 6, 2025న ప్రారంభమై సెప్టెంబర్ 28, 2025 వరకు కొనసాగుతోంది . 10 వ తరగతి చదివి LMV లైసెన్స్ కలిగిన 27 సంవత్సరాలు దాటని (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది) అర్హత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://www.mha.gov.in లేదా http://www.ncs.gov.in ద్వారా నిర్ణీత గడువు లోపల ఆన్లైన్లో అప్లై…

  • BSF లో 1121 హెడ్ కానిస్టేబుల్ RO/RM రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది

    బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 1121 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) మరియు హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ITI లేదా 12 వ తరగతి ఉత్తీర్ణులై ఉండి 25 సంవత్సరాల (నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది)లోపల వయస్సు గల ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www://bsf.gov.in ద్వారా 23-09-2025 తేదీ 11-59 PM లోపల అప్లై చేసుకోవచ్చు. ⁜BSF హెడ్ కానిస్టేబుల్ RO&RM రిక్రూట్మెంట్…

  • AP అటవీ శాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్  స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్ విడుదల అయింది.

    ఆంధ్ర ప్రదేశు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ సర్వీసులో బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ స్క్రీనింగ్ టెస్టుకి హాల్ టికెట్ జారీచేసింది. స్క్రీనింగ్ టెస్ట్ తేది. : 07-09-2025 పరీక్ష విధానం. : ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్లైన్ పద్దతి పరీక్ష స్థానం :, పాత 13 జిల్లాల హెడ్క్వార్టర్సులో ( హాల్ టికెట్ లో వివరాలు చూడవచ్చు) వివరాలకు అధికారిక వెబ్సైట్ : http://psc.ap.gov.in హాల్ టికెట్ డౌన్లోడ్…

  • IOCL ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది

    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) తన అధికారిక వెబ్సైటు ద్వారా మరియు న్యుస్ పేపరు ద్వారా 2025-2026 సంవత్సరానికి ఇంజనీర్లు రిక్రూట్మెంట్ కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కెమికల్, ఎలక్ట్రికల్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఇంజనీర్ పోస్టులకు సుమారుగా 05 సెప్టెంబర్ 2025 న వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేయబడి ఆన్లైన్ అప్లికేషన్లు కూడా స్వికరించబడవచ్చు. వివరణాత్మక నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ http://www.iocl.in లో పోస్ట్ చేసిన వెంటనే చూడవచ్చు. షార్ట్ నోటిఫికేషన్ యొక్క…

  • 13217 ఉద్యోగాలకు IBPS RRB రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేయబడింది

    ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ రీజినల్ రూరల్ బ్యాంక్స్ (IBPS RRB) రిక్రూట్‌మెంట్ 2025 ద్వారా 13217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోడానికి నోటిఫికేషన్ విడుదల అయింది.నోటిఫికేషన్ పూర్తిగా చదివి, అవగాహన చేసుకుని అర్హత,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైనులో 01-09-2025 మరియు 21-09-2025 మద్య అధికారిక వెబ్సైటు ibps.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. I⁜BPS-RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 అవలోకనం⁜ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ద్వారా రీజినల్ రూరల్…

  • 248 జూనియర్ ఇంజనీర్ (JE) మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు NHPC నోటిఫికేషన్ విడుదల చేసింది.

    నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) దేశవ్యాప్తంగా వివిధ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్, సూపర్‌వైజర్ (IT), సీనియర్ అకౌంటెంట్ మరియు హిందీ ట్రాన్స్‌లేటర్‌తో సహా మొత్తం 248 పోస్టులను రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. అర్హత ఆసక్తి ఉన్న 30 సంవత్సరాలు మించకుండా వయస్సు కలవారు ఆన్‌లైనులో సెప్టెంబర్ 02, 2025 నుండి అక్టోబర్ 01, 2025 వరకు అధికారిక వెబ్సైట్ https://www.nhpcindia.com ద్వారా అప్లై చేసుకోవచ్చు.…

  • ఫెడరల్ బ్యాంక్ అసోసియేట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.2025 .

    ఫెడరల్ బ్యాంక్ అసోసియేట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ federalbank.co.in లో విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ చదివి, 27 సంవత్సరములు మించకుండా వయస్సు ఉండి ఆసక్తి కలవారు అధికారిక వెబ్సైట్ ద్వారా 03-09-2025 లోపల అప్లై చేసుకోవచ్చు ⁜అసోసియేట్ ఆఫీసర్ (సేల్స్) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 అవలోకనం⁜ సంస్థ. ఫెడరల్ బ్యాంక్ సంస్థ ఓనర్షిప్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు ఉద్యోగం పేరు. అసోసియేట్ ఆఫీసర్ ( సేల్స్) ఉద్యోగం స్థానం. గుజరాత్, తెలంగాణ,పశ్చిమ…

  • 976 జూనియర్ ఎక్సిక్యూటివ్ పోస్టులకు AAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

    ⁜AAI జూనియర్ ఎక్సిక్యూటివ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవలోకనం⁜ సంస్థ ఎయిర్పోర్ట్స్ అధారిటి ఆఫ్ ఇండియా (AAI) సంస్థ స్థాయి ‘A’ మిని రత్న -కేటగరీ -1 పబ్లిక్ సెక్టార్. సంస్థ ఉద్యోగం జూనియర్ ఎక్సిక్యూటివ్ మొత్తం ఖాళీలు 976 విద్యార్హత అర్హత. సంబంధిత విభాగంలో బీయి/బిటెక్/బ్యాచులర్స్ డిగ్రీ/ఎమ్సిఏ సెలక్షనుకి ఆధారం. GATE 2023,GATE 2024 లేదా GATE 2025 ఉద్యోగాలు ఉన్న విభాగాలు (స్ట్రీములు) ఆర్కిటెక్చర్,సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వయోపరిమితి 27-09-2025 కి…

  • IB 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JIO) ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది

    హోమ్ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JIO) గ్రేడ్- II /టెక్నికల్ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి ,అర్హత గల అభ్యర్థులు HMA యొక్క అధికారిక పోర్టల్ http://www.mha.gov.in లేదా NCS పోర్టల్ http://www.ncs.gov.in ద్వారా ఆన్లైన్లో 23-08-2025 నుండి 14-09-2025 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చెయ్యడానికి వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి…